మర్క్స్ , ఎంగెల్స్ లు "జర్మన్ భావజాలం" గ్రంధాన్ని 1845 -47 మధ్య రచించారు. వారి భౌతిక వాద దృక్పదాల్ని స్పష్టపరచుకోవడానికే దీన్ని రాశామని చెప్పుకున్న వారు, ఆ తర్వాత దీని రాతప్రతిని ఎలుకలకు ఫలహారంగా వదిలేశామని అన్నారు. ఈ రాతప్రతిని మర్క్స్ తదనంతరం చుసిన ఎంగెల్స్ దాన్ని సరిదిద్దినా, ప్రచురించలేకపోయాడు . దీనిలో కొన్ని పేజీలు దొరకలేదు. కొన్ని చినిగాయి. రంగు మారాయి, కొన్ని పేజీల్లో అక్షరాలు అద్వాన్నంగా ఉన్నాయి. అటువంటి దీన్నుండి 1964 లో మొదటి ఆంగ్ల ప్రోగ్రెస్ పబ్లిషర్స్ మాస్కో, వారు ప్రచురించారు.