ఈ సృష్టిలో ఎన్నెనో సృష్టించాడు దేవుడు. మనకేం కావాలో సృష్టి కర్తకు తెలుసు. వాటిని వివిధ రూపాల్లో మన ముందు ఉంచినపుటికి దేనికి ఏది ఉపయోగించగలమో తెలియని అసమర్థులం మనము. ఇవి గమనించిన మహర్షులు మనకి అనుకూలంగా అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని భోగాన్ని భాగ్యాన్ని ఆరోగ్యాన్ని ఆయుష్షునూ మన వంశాన్ని మనం వృద్ధి చేసుకోవాలో వాటిని శోధించి, సాధించి మనకందించారు.
ఆకర్షణ, మోహన వశ్యం, ఉచ్చాటన వంటివి కాక మనల్ని మనం రక్షించుకోవటానికే హాని కలుగుతుంటే మననుంచి దూరం, అది శ్వాస దూరం కావచ్చు అటువంటి విద్యల కోసం రాళ్ళు, రత్నాలు, మూలికలు, బదనికలు, సంజీవినులు, యంత్ర, మంత్ర, తంత్రాలు, యజ్ఞయాగాధులు, ఏది ఎప్పుడు చేస్తే అది మనకు అనుకూలంగా జరుగుతుందో, అనేక నిధులను మనకందించారు అందులో ఓ భాగంగా నా గురుదేవులు శ్రీ మురుగుభూషణం గారు, ప్రముఖ కేరళ విషయాలను సేకరించి, వాటిని స్వయంగా అనుభవించి విజయాలను మాత్రమే మీ కందించడానికి ఈ తాంత్రిక నిధిని మీ ముందుచుతున్నాను.
- డాక్టర్ కె. అచ్చిరెడ్డి