మనది పుణ్యభూమి, కర్మభూమి, ఇక్కడ ఎన్నో శాస్త్రాలు పుట్టాయి. ప్రపంచంలో ఏ నాగరికతకు లేనంత కాలక్రమం, విజ్ఞానం మనకి ఉన్నాయి.
ఈనాటి తరానికి మన ఆచార సంప్రదాయాల వల్ల గానీ పురాణ, ఇతిహాసాల పట్లగానీ పెద్దగా అవగాహనలేదు. రామాయణం, భరతం, భాగవతం గురించి ఎంత లోతుగా తెలుసు? పురాణ, శాస్త్రాల గురించి ఎంత తెలుసు. ఇవి తెలుసుకోవాలనిపించింది. ఆలా అనుకున్నప్పుడే ఈ ధర్మసందేహాలకు బీజం పడింది.
ఈ పుస్తకంలో ప్రతి సందేహానికి ధర్మబద్ధంగా, ధర్మసూక్షమును అనుసరించి సమాధానాలను అందించాను. అవసరమైన ప్రతి అంశానికి సంబంధించిన ప్రశ్నలను ఎంపిక చేసుకుని వాటికి సమాధానాలు అందించాను.
గతంలో నా నుండి వెలువడిన అనేక గ్రంథాలను మీరు ఆదరించారు. అలాగే ఈ పుస్తకాన్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇది ప్రతి ఇంట్లో ఉండదగిన పుస్తకంగా తీర్చిదిద్దటానికే ప్రయత్నించా.. ఆ ప్రయత్నంలో ఎంత వరకు సఫలం అయ్యానో మీరు చెప్పాలి...
- డా. కె. అచ్చిరెడ్డి.