భారతదేశంలో వ్యవసాయరంగం ప్రాధాన్యతను, వ్యవసాయరంగంలో వర్గవిభజనను, వర్గసంబంధాలను, దోపిడీ స్వరూపాలనూ ఈ పుస్తకం వివరిస్తుంది. సరళీకరణ విధానాలు, ప్రపంచీకరణ విధానాలు ప్రవేశించిన తర్వాత వ్యవసాయరంగంలో వచ్చిన మార్పులను ఈ పుస్తకం విశ్లేషిస్తుంది. మొత్తంగా వ్యవసాయరంగo అధ్యయనానికి, నూతన పరిస్థితులకు అనుగుణమైన పోరాట రూపాలను రూపొందించుకోవడానికి ఇది దోహదపడుతుంది.
- గుడిపూడి విజయరావు
- ఎం. కోటేశ్వరరావు
భారతదేశంలో వ్యవసాయరంగం ప్రాధాన్యతను, వ్యవసాయరంగంలో వర్గవిభజనను, వర్గసంబంధాలను, దోపిడీ స్వరూపాలనూ ఈ పుస్తకం వివరిస్తుంది. సరళీకరణ విధానాలు, ప్రపంచీకరణ విధానాలు ప్రవేశించిన తర్వాత వ్యవసాయరంగంలో వచ్చిన మార్పులను ఈ పుస్తకం విశ్లేషిస్తుంది. మొత్తంగా వ్యవసాయరంగo అధ్యయనానికి, నూతన పరిస్థితులకు అనుగుణమైన పోరాట రూపాలను రూపొందించుకోవడానికి ఇది దోహదపడుతుంది. - గుడిపూడి విజయరావు - ఎం. కోటేశ్వరరావు© 2017,www.logili.com All Rights Reserved.