ఇందులో....
మహాభారతంలో కీలకఘట్టాలు రసవత్కధనంతో పాటు,
లోతుగా నూతనరీతిలో సరళంగా సాగిన సమీక్షలున్నాయి,
"యక్ష ప్రశ్నలు, చమత్కార ప్రశ్నలు, పొడుపు కధలు కానే కాదు,
తాత్త్వికత వాటి హృదయం" అని -
ధర్మవ్యాధుడి కధ "మానవుడు ప్రాకృత స్థితి నుంచి
సంస్కృతీకరణ పొంది బ్రాహ్మణత్వాన్ని పొందే మార్గం" అని -
సైంధవఘట్టంలో "స్త్రీ సౌందర్యాన్ని ఎలా దర్శించాలో మానవుడు
ఇంకా నేర్వని విద్య" అని -
సావిత్రి కధలో "యముడు మహాతాత్త్విక విషయం" అని -
కీచకవధలో "కాముకతని, స్త్రీ పురుష సంబంధాల ప్రకృతి వికృతులని -
రాయభారం సమీక్షలో "మానవనిర్మాణ కళని శ్రీకృష్ణుడు సాధించిన విధాన్ని -
ఇదే మార్గంలో అంబ దయనీయ కధ వంటి మరి కొన్నింటిని,
పాత్రల మానసిక అధ్యయనంలో రచయిత అక్షరీకరించారు,
మనస్సుని సంపన్నం చేసే ఉత్తమ గ్రంధం ఇది.
- మహీధర
ఇందులో.... మహాభారతంలో కీలకఘట్టాలు రసవత్కధనంతో పాటు, లోతుగా నూతనరీతిలో సరళంగా సాగిన సమీక్షలున్నాయి, "యక్ష ప్రశ్నలు, చమత్కార ప్రశ్నలు, పొడుపు కధలు కానే కాదు, తాత్త్వికత వాటి హృదయం" అని - ధర్మవ్యాధుడి కధ "మానవుడు ప్రాకృత స్థితి నుంచి సంస్కృతీకరణ పొంది బ్రాహ్మణత్వాన్ని పొందే మార్గం" అని - సైంధవఘట్టంలో "స్త్రీ సౌందర్యాన్ని ఎలా దర్శించాలో మానవుడు ఇంకా నేర్వని విద్య" అని - సావిత్రి కధలో "యముడు మహాతాత్త్విక విషయం" అని - కీచకవధలో "కాముకతని, స్త్రీ పురుష సంబంధాల ప్రకృతి వికృతులని - రాయభారం సమీక్షలో "మానవనిర్మాణ కళని శ్రీకృష్ణుడు సాధించిన విధాన్ని - ఇదే మార్గంలో అంబ దయనీయ కధ వంటి మరి కొన్నింటిని, పాత్రల మానసిక అధ్యయనంలో రచయిత అక్షరీకరించారు, మనస్సుని సంపన్నం చేసే ఉత్తమ గ్రంధం ఇది. - మహీధర© 2017,www.logili.com All Rights Reserved.