ఈ పుస్తకంలో...
- మొట్టమొదటిసారిగా 198 కలర్ ఫోటోలతో కోడిపుంజులు, పెట్టలు, బాయిలర్, లేయర్, ఎము, బాతు, కౌజుపిట్టలు, పక్షుల కలర్ చిత్రాలతో...
- మొట్టమొదటిసారిగా సశాస్త్రీయ పంచపక్షి శాస్త్రం కు సంబంధించిన పంచాంగం.
- జంతు శాస్త్ర వర్గీకరణ ఆధారంగా ఆధునిక పేర్లతో కోళ్ళ, పక్షి జాతుల గురించి శాస్త్రీయ వివరణ, శాస్త్రీయ విషయాలు గురించి.
- కోళ్ళ కరెన్సీ, నాణేలు, స్టాంపులు వగైరా.
- లేయర్, బాయిలర్, బాతులు, కోడిపుంజులు, కౌజు, గిన్ని, ఎము, పక్షుల పెంపకం అనేక చికిత్సల సర్వస్వము.
- కోడి పుంజుల పెంపకం, పందాల నిర్వహణ.
- సర్వ, శకున శాస్త్రాల ఆధారంగా ఫలితాలు.
- మాంసం ఎందుకు తినాలి?
- ఏ మాంసం తింటే ఏమౌతుంది?
- కోడి ముందా? గుడ్డు ముందా?
- కోళ్ళ సామెతలు, పాటలు, పదాలు ఇంకా ఆసక్తికరమైన విషయాలు ఎన్నో ఎన్నెన్నో...
ఈ పుస్తకంలో... - మొట్టమొదటిసారిగా 198 కలర్ ఫోటోలతో కోడిపుంజులు, పెట్టలు, బాయిలర్, లేయర్, ఎము, బాతు, కౌజుపిట్టలు, పక్షుల కలర్ చిత్రాలతో... - మొట్టమొదటిసారిగా సశాస్త్రీయ పంచపక్షి శాస్త్రం కు సంబంధించిన పంచాంగం. - జంతు శాస్త్ర వర్గీకరణ ఆధారంగా ఆధునిక పేర్లతో కోళ్ళ, పక్షి జాతుల గురించి శాస్త్రీయ వివరణ, శాస్త్రీయ విషయాలు గురించి. - కోళ్ళ కరెన్సీ, నాణేలు, స్టాంపులు వగైరా. - లేయర్, బాయిలర్, బాతులు, కోడిపుంజులు, కౌజు, గిన్ని, ఎము, పక్షుల పెంపకం అనేక చికిత్సల సర్వస్వము. - కోడి పుంజుల పెంపకం, పందాల నిర్వహణ. - సర్వ, శకున శాస్త్రాల ఆధారంగా ఫలితాలు. - మాంసం ఎందుకు తినాలి? - ఏ మాంసం తింటే ఏమౌతుంది? - కోడి ముందా? గుడ్డు ముందా? - కోళ్ళ సామెతలు, పాటలు, పదాలు ఇంకా ఆసక్తికరమైన విషయాలు ఎన్నో ఎన్నెన్నో...seshukumar..8978166787 .Kakinada rural .panduru
© 2017,www.logili.com All Rights Reserved.