ప్రతీ మనిషికి మరో జన్మయైన వివాహం, మరో జన్మదినమైన వివాహ తేదీల విషయంలో జ్యోతిష - సంఖ్యాశాస్త్రాల ప్రకారం ఓ సమగ్ర మ్యారేజ్ గైడ్ అందించాలన్న తలంపుతో ఈ పుస్తకానికి రూపకల్పన జరిగింది. పెళ్లిచూపుల నుండి కొత్త జంట విడిగా కాపురం పెట్టేవరకు ప్రతీది ముఖ్యమైనదే. అలాగే వధూవరుల స్వభావాలు, పొంతనాలు కీలకమైనవే. వీటన్నిటితోపాటు వైవాహిక జీవనానికి కావలసిన విలువైన సూత్రాలతో తెలుగులో వెలువడుతున్న తోలి సర్వసమగ్ర ఆస్ట్రో - న్యూమరాలజీ గైడ్ ఇది.
ఈ పుస్తక సంకలనంలో ఉపయుక్తమైన 'ఇంటింటా న్యూమరాలజీ', 'లేడీస్ న్యూమరాలజీ', 'ఆస్ట్రో - న్యూమరాలజీ & గ్రాఫాలజీ', 'సీక్రెట్స్ ఆఫ్ ఆస్ట్రో - న్యూమరాలజీ', 'పెళ్లిపుస్తకం', 'హిందూ వివాహ పరిచయం', 'న్యూమరాలజీ మ్యారేజ్ గైడ్', 'సంఖ్యాశాస్త్రం' మొదలగు పుస్తక సంకలనకర్తలకు, ప్రచురణకర్తలకు ప్రత్యేక ధన్యవాదములు. వివాహవ్యవస్థకు వారందిస్తున్న సేవలకు హృదయపూర్వక అభినందనలు. అందుకోండి... ఆచరించండి... అభివృద్ధిపథంలో పయనించండి.
- పబ్లిషర్
ప్రతీ మనిషికి మరో జన్మయైన వివాహం, మరో జన్మదినమైన వివాహ తేదీల విషయంలో జ్యోతిష - సంఖ్యాశాస్త్రాల ప్రకారం ఓ సమగ్ర మ్యారేజ్ గైడ్ అందించాలన్న తలంపుతో ఈ పుస్తకానికి రూపకల్పన జరిగింది. పెళ్లిచూపుల నుండి కొత్త జంట విడిగా కాపురం పెట్టేవరకు ప్రతీది ముఖ్యమైనదే. అలాగే వధూవరుల స్వభావాలు, పొంతనాలు కీలకమైనవే. వీటన్నిటితోపాటు వైవాహిక జీవనానికి కావలసిన విలువైన సూత్రాలతో తెలుగులో వెలువడుతున్న తోలి సర్వసమగ్ర ఆస్ట్రో - న్యూమరాలజీ గైడ్ ఇది. ఈ పుస్తక సంకలనంలో ఉపయుక్తమైన 'ఇంటింటా న్యూమరాలజీ', 'లేడీస్ న్యూమరాలజీ', 'ఆస్ట్రో - న్యూమరాలజీ & గ్రాఫాలజీ', 'సీక్రెట్స్ ఆఫ్ ఆస్ట్రో - న్యూమరాలజీ', 'పెళ్లిపుస్తకం', 'హిందూ వివాహ పరిచయం', 'న్యూమరాలజీ మ్యారేజ్ గైడ్', 'సంఖ్యాశాస్త్రం' మొదలగు పుస్తక సంకలనకర్తలకు, ప్రచురణకర్తలకు ప్రత్యేక ధన్యవాదములు. వివాహవ్యవస్థకు వారందిస్తున్న సేవలకు హృదయపూర్వక అభినందనలు. అందుకోండి... ఆచరించండి... అభివృద్ధిపథంలో పయనించండి. - పబ్లిషర్© 2017,www.logili.com All Rights Reserved.