ఇంటికి దీపం ఇల్లాలు. ఆ దీపం నిరంతరాయంగా దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటేనే ఆ ఇంటికి వెలుగు, అందం, ఆనందం, ఐశ్వర్యం. నేటి ఆధునిక ప్రపంచానికి మూలమైన డబ్బుని లక్ష్మీ దేవిగా పేర్కొంటూ ఆ లక్ష్మీ దేవికి ఇహలోకంలో ప్రతిరూపంగా స్త్రీని పేర్కొంటారు. సూర్యునికి రాత్రి విశ్రాంతి, చంద్రునికి పగలు విశ్రాంతి. రేయింబవళ్ళు కుటుంబం కోసం శ్రమించే స్త్రీకి ఏది మరి విశ్రాంతి. కుటుంబం కోసం 24 గంటలు, 365 రోజులు, జీవితాంతం శ్రమించే స్త్రీలు సహజంగానే తమ గురించి తాము ఆలోచించుకునే సమయం కోల్పోతారు. కుటుంబం అనే చక్రానికి ఇరుసుగా ఉండే స్త్రీ క్షేమంగా ఉంటేనే ఆ కుటుంబ చక్రం సక్రమంగా తిరుగుతుందన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. అందువల్లనే స్త్రీల కోసం ఒక ప్రత్యేక పుస్తకం "లేడీస్ న్యూమరాలజి" తీసుకురావాలన్న సంకల్పానికి నాంది పలికాము.
ఈ పుస్తకం స్త్రీలకు సంఖ్యాశాస్త్రపరంగా ఒక అవగాహన, ఒక సూచన, ఒక స్వాంతన తీసుకురాగలదని ఆకాంక్షిస్తూ...
- డా. రైజల్ చౌదరి
ఇంటికి దీపం ఇల్లాలు. ఆ దీపం నిరంతరాయంగా దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటేనే ఆ ఇంటికి వెలుగు, అందం, ఆనందం, ఐశ్వర్యం. నేటి ఆధునిక ప్రపంచానికి మూలమైన డబ్బుని లక్ష్మీ దేవిగా పేర్కొంటూ ఆ లక్ష్మీ దేవికి ఇహలోకంలో ప్రతిరూపంగా స్త్రీని పేర్కొంటారు. సూర్యునికి రాత్రి విశ్రాంతి, చంద్రునికి పగలు విశ్రాంతి. రేయింబవళ్ళు కుటుంబం కోసం శ్రమించే స్త్రీకి ఏది మరి విశ్రాంతి. కుటుంబం కోసం 24 గంటలు, 365 రోజులు, జీవితాంతం శ్రమించే స్త్రీలు సహజంగానే తమ గురించి తాము ఆలోచించుకునే సమయం కోల్పోతారు. కుటుంబం అనే చక్రానికి ఇరుసుగా ఉండే స్త్రీ క్షేమంగా ఉంటేనే ఆ కుటుంబ చక్రం సక్రమంగా తిరుగుతుందన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. అందువల్లనే స్త్రీల కోసం ఒక ప్రత్యేక పుస్తకం "లేడీస్ న్యూమరాలజి" తీసుకురావాలన్న సంకల్పానికి నాంది పలికాము. ఈ పుస్తకం స్త్రీలకు సంఖ్యాశాస్త్రపరంగా ఒక అవగాహన, ఒక సూచన, ఒక స్వాంతన తీసుకురాగలదని ఆకాంక్షిస్తూ... - డా. రైజల్ చౌదరి© 2017,www.logili.com All Rights Reserved.