బడిలో ప్రవేశము
స్కూల్ విద్యార్థులకుగాని, హైస్కూల్ విద్యార్థులకుగాని, కళాశాల 10 విద్యార్థులకుగాని 4వ భావము సూచికమౌతుంది. ఉన్నతమైన విద్యలకు అనగా _ యం.ఏ., యం.యస్., పి.హెచ్.డి. రీసెర్చ్ మొ|| వాటికి 9వ భావము సూచిక మౌతుంది. ఒకరు క్రమము తప్పకుండా నియమితకాలమునకు స్కూలో లేక 108 హైస్కూలో, కళాశాలలో హాజరవుటకు 4వ మరియూ 9వ భావం సూచిస్తాయి. ఐతే వీటికి అనుసంధానముగా 11వ భావము కూడా సహకరిస్తే విద్యార్థులు 09 క్రమము తప్పకుండా విద్యాభ్యాసమునకు హాజరవటమన్నది జరుగుతుంది.మనస్సుకు కారకుడు చంద్రుడు. ఇతడు 8వ భావంలో ఉన్నవారికి చదువులో కొన్ని అవాంతరములు కలుగుతాయి. 11వ భావాధిపతి అయిన చంద్రుడు కారకగ్రహమై 8వ భావములో ఉన్నవాళ్లు ఆయా దశలలో చదువుపై శ్రద్ధ వహించలేకపోవచ్చు. అదేవిధముగా 11వ భావమునకు సబ్లర్డ్ 8వ భావము సిగ్నిఫికేటర్ అయితే కూడా చదువులో ఉన్నతస్థితికి వెళ్ళలేరు, ఎందువలనా ? 8వ భావం 9వ భావమునకు వ్యయస్థానం. అలాగే 10వ భావం 11వ భావమునకు వ్యయమవుతుంది. కనుక ఒకరు బడికివెళ్లి చదువుకోవాలంటే 4వ భావముకు సంబంధించిన సబ్లర్డ్ 9వ మరియు 11వ భావములకు కారకుడైతే అప్పుడు ఎవరైనను చదువుకునేందుకు శ్రద్ధ వహిస్తారు
శ్రేష్ఠమైన విద్యాపోటీ పరీక్షలలో ఫలనిర్ధారణ చేయటం ఎలా ?
4వ - 6వ - 9వ మరియూ 11వ భావము న్యాయనిర్ణయాధికారము కలిగి ఉంటాయి.
వీటిలో 4వ భావము స్కూల్ మరియూ కళాశాలలో చదువుకొనుట, అనగా విద్య, నేర్పు, తెలివి, అన్వేషణ మున్నగు విషయాలను సూచిస్తుంది.
6వ భావము ఎలాంటి ఆటంకము ఎదురైనప్పటికి అనుకూలమైన పరిక్షా ఫలితాలను సిద్ధింపచేస్తుంది.............
బడిలో ప్రవేశము స్కూల్ విద్యార్థులకుగాని, హైస్కూల్ విద్యార్థులకుగాని, కళాశాల 10 విద్యార్థులకుగాని 4వ భావము సూచికమౌతుంది. ఉన్నతమైన విద్యలకు అనగా _ యం.ఏ., యం.యస్., పి.హెచ్.డి. రీసెర్చ్ మొ|| వాటికి 9వ భావము సూచిక మౌతుంది. ఒకరు క్రమము తప్పకుండా నియమితకాలమునకు స్కూలో లేక 108 హైస్కూలో, కళాశాలలో హాజరవుటకు 4వ మరియూ 9వ భావం సూచిస్తాయి. ఐతే వీటికి అనుసంధానముగా 11వ భావము కూడా సహకరిస్తే విద్యార్థులు 09 క్రమము తప్పకుండా విద్యాభ్యాసమునకు హాజరవటమన్నది జరుగుతుంది. మనస్సుకు కారకుడు చంద్రుడు. ఇతడు 8వ భావంలో ఉన్నవారికి చదువులో కొన్ని అవాంతరములు కలుగుతాయి. 11వ భావాధిపతి అయిన చంద్రుడు కారకగ్రహమై 8వ భావములో ఉన్నవాళ్లు ఆయా దశలలో చదువుపై శ్రద్ధ వహించలేకపోవచ్చు. అదేవిధముగా 11వ భావమునకు సబ్లర్డ్ 8వ భావము సిగ్నిఫికేటర్ అయితే కూడా చదువులో ఉన్నతస్థితికి వెళ్ళలేరు, ఎందువలనా ? 8వ భావం 9వ భావమునకు వ్యయస్థానం. అలాగే 10వ భావం 11వ భావమునకు వ్యయమవుతుంది. కనుక ఒకరు బడికివెళ్లి చదువుకోవాలంటే 4వ భావముకు సంబంధించిన సబ్లర్డ్ 9వ మరియు 11వ భావములకు కారకుడైతే అప్పుడు ఎవరైనను చదువుకునేందుకు శ్రద్ధ వహిస్తారుశ్రేష్ఠమైన విద్యాపోటీ పరీక్షలలో ఫలనిర్ధారణ చేయటం ఎలా ?4వ - 6వ - 9వ మరియూ 11వ భావము న్యాయనిర్ణయాధికారము కలిగి ఉంటాయి. వీటిలో 4వ భావము స్కూల్ మరియూ కళాశాలలో చదువుకొనుట, అనగా విద్య, నేర్పు, తెలివి, అన్వేషణ మున్నగు విషయాలను సూచిస్తుంది. 6వ భావము ఎలాంటి ఆటంకము ఎదురైనప్పటికి అనుకూలమైన పరిక్షా ఫలితాలను సిద్ధింపచేస్తుంది.............© 2017,www.logili.com All Rights Reserved.