Aayuradhaya Nirnayam

Rs.150
Rs.150

Aayuradhaya Nirnayam
INR
MANIMN4269
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ఆయుర్దాయ నిర్ణయమ్

ఆయుర్దాయము లేనిదే జీవన మనుగడ సాగదు

ఆయుర్దాయమును మూడు విధాలుగా నిర్ణయించారు

  1. స్వల్ప జీవితకాలము అన్నది “0” నుండి 33 సంవత్సరాలు వుండవచ్చు. 2. మధ్యమ జీవితకాలము అన్నది 333 నుండి 663 సంవత్సరాలు వుండవచ్చు.
  2. దీర్ఘకాల జీవితము అన్నది 663 నుండి 100 సంవత్సరాలు వరకు వుండవచ్చు.

ఒక వ్యక్తి యొక్క ఆయుర్దాయము నిర్ణయించుటమన్నది పెద్ద సమస్య కాదు. అనగా ఒకరి ఆయుర్దాయమును నిర్ణయించుటకు సరియగు జన్మ సమయం ననుసరించి జాతకచక్రము ఉండి ఉండాలి.

తదుపరి జాతకచక్రమును పరిశీలించే సమయానికి జరుగుచున్న దశ సంవత్సర ఆధారముతో నిర్ణయించవచ్చు. అయితే ఆ జాతకచక్రం కె.యస్. కృష్ణమూర్తి గారు కనుగొన్న ఆధునిక నక్షత్ర జ్యోతిష్య శాస్త్రమునకు చెందినదై ఉండాలి.

ప్రధానముగా జ్యోతిష్యశాస్త్రములోపల మార్పు కనుగొని వాటి ఆధారముతో ఒకరియొక్క ఆయుర్దాయాన్ని కచ్చితంగా చెప్పగలిగినవారు కీర్తిశేషులు ప్రొఫెసర్ కె.యస్. కృష్ణమూర్తి గారు.

ఒకవేళ ఎవరికైన వారి, వాని జన్మ సమయముగాని, జన్మస్థానముగాని తారీఖుగాని లేని యెడల ఆ పరిస్థితులలో ఏ ఒక్కరికి ఏ విధమైన సమాచారములను శాస్త్రము ద్వారా తెలియజేయలేము.

అనగా ప్రశ్నకుని యొక్క ఆయుర్దాయము కావచ్చు లేదా మరేదైనా కావచ్చు. ఈ పరిస్థితులలో కృష్ణమూర్తి గారు కనుగొన్న ప్రశ్నాశాస్త్రము యొక్క ఆధారములో ప్రశ్న ఏదైనప్పటికి తగిన సమాచారము తెలియజేయవచ్చు. అందుకుగాను నిరయణ..............

ఆయుర్దాయ నిర్ణయమ్ ఆయుర్దాయము లేనిదే జీవన మనుగడ సాగదు ఆయుర్దాయమును మూడు విధాలుగా నిర్ణయించారు స్వల్ప జీవితకాలము అన్నది “0” నుండి 33 సంవత్సరాలు వుండవచ్చు. 2. మధ్యమ జీవితకాలము అన్నది 333 నుండి 663 సంవత్సరాలు వుండవచ్చు. దీర్ఘకాల జీవితము అన్నది 663 నుండి 100 సంవత్సరాలు వరకు వుండవచ్చు. ఒక వ్యక్తి యొక్క ఆయుర్దాయము నిర్ణయించుటమన్నది పెద్ద సమస్య కాదు. అనగా ఒకరి ఆయుర్దాయమును నిర్ణయించుటకు సరియగు జన్మ సమయం ననుసరించి జాతకచక్రము ఉండి ఉండాలి. తదుపరి జాతకచక్రమును పరిశీలించే సమయానికి జరుగుచున్న దశ సంవత్సర ఆధారముతో నిర్ణయించవచ్చు. అయితే ఆ జాతకచక్రం కె.యస్. కృష్ణమూర్తి గారు కనుగొన్న ఆధునిక నక్షత్ర జ్యోతిష్య శాస్త్రమునకు చెందినదై ఉండాలి. ప్రధానముగా జ్యోతిష్యశాస్త్రములోపల మార్పు కనుగొని వాటి ఆధారముతో ఒకరియొక్క ఆయుర్దాయాన్ని కచ్చితంగా చెప్పగలిగినవారు కీర్తిశేషులు ప్రొఫెసర్ కె.యస్. కృష్ణమూర్తి గారు. ఒకవేళ ఎవరికైన వారి, వాని జన్మ సమయముగాని, జన్మస్థానముగాని తారీఖుగాని లేని యెడల ఆ పరిస్థితులలో ఏ ఒక్కరికి ఏ విధమైన సమాచారములను శాస్త్రము ద్వారా తెలియజేయలేము. అనగా ప్రశ్నకుని యొక్క ఆయుర్దాయము కావచ్చు లేదా మరేదైనా కావచ్చు. ఈ పరిస్థితులలో కృష్ణమూర్తి గారు కనుగొన్న ప్రశ్నాశాస్త్రము యొక్క ఆధారములో ప్రశ్న ఏదైనప్పటికి తగిన సమాచారము తెలియజేయవచ్చు. అందుకుగాను నిరయణ..............

Features

  • : Aayuradhaya Nirnayam
  • : K S Krishana Murty Garu
  • : Mohan Publications
  • : MANIMN4269
  • : paparback
  • : 2023
  • : 122
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Aayuradhaya Nirnayam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam