సాదిస్తా
ఓం శ్రీ గురుభ్యోనమః
ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః
జగద్గురు శ్రీశ్రీశ్రీ బోధానంద భారతీమాంథాచార్య పరబ్రహ్మణే నమః
సంకలన కర్త మాట...!!-
ఇది - ఆర్ష ప్రకాశితము, జ్ఞాన ప్రకాశము ధర్మ - కర్మ మార్గము. "జ్యోతిష"మంటే కొందరు అనుకునేటట్టు - “ఇంద్రజాల మహేంద్రజాల టక్కుటమార కథలు, గాథలు కాదు. ఉబుసుపోక చెప్పే కాకమ్మ కథలు అసలు గావు. సంపూర్ణ శాస్త్ర స్వరూపమిది. సృష్ట్యాది నుండి.... ఈనాటి వరకు, | వివిధ - దశ - దిశ పరీక్షిత, పరిరక్షిత - సంపూర్ణ శాస్త్ర స్వరూపమే తప్ప గాలిలో చెప్పే కబుర్లు, గారడీ చేసే లెక్కలు కావని, లెక్కలేనన్ని సార్లు, మన ప్రాచీన ఋషి, శాస్త్ర - మహా పండితులు శెలవిచ్చిన - “ఘంటా పథ” సత్యం. విశ్వంలో ఆవిర్భవించిన ఖగోళ - నక్షత్రాదుల పుట్టు పూర్వోత్తరాలు, గతులు, దశలు సంపూర్ణంగా, మన వేద పురాణేతిహాసాలలో సుస్పష్టంగా దరిశనమిస్తాయి. అంతెందుకు.... ఇప్పుడీగ్రంథ - సంకలనకర్తగా, దేవి భాగవతాది.. (ఎన్నో) శతాధిక గ్రంథ రచయితగా, గురుదేవులుగా, జగద్గురు | శ్రీశ్రీశ్రీ శృంగేరి విరూపాక్ష పీఠాధిపతులు బోధానంద భారతీ మాంథాచార్యుల | వారి పూర్వాశ్రమ వారసునిగా, (మునిమనుమనిగా) - అక్షరాలు వచ్చినవారు, లక్షణంగా చదువుకోగల ... అపురూప గ్రంథాల రచయిత, తాము భక్తజనులకందించిన "నవరాత్ర” పారాయణీయ “శ్రీమద్దేవీ భాగవతంలో” నవగ్రహాల గతులు, దశ దిశలు- స్పష్టంగా అందించబడ్డాయి. అందుకోండి. పఠించండి. శ్రద్ధా, భక్తుల - విశ్వాసంతో మీ చరిత్ర - . సంస్కృతులకు ప్రాచీన మహర్షులకు వారసులుగా నిలిచినందులకు
కృతజ్ఞతగా శిరసువంచి నమస్కరించండి. తరతరాలు సాంప్రదాయానికి | తలలు వంచండి. ధర్మ మార్గనిరతులై చరించండి. కర్మమూర్తులై - తరతరాలను |తరింపచేయు విధముగా - మీ పిల్లాపాపలను తీర్చిదిద్దండి.
ఈ భారతదేశంలో - ఈ దివ్య శాస్త్రాన్ని మహర్షి అగస్తుల వలె "ఔపోసన" పట్టిన మహనీయ ఋషి, ముని సంఘాల శక్తిని అర్థం చేసుకుని బుద్ధికి పదును.....................
సాదిస్తా ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః జగద్గురు శ్రీశ్రీశ్రీ బోధానంద భారతీమాంథాచార్య పరబ్రహ్మణే నమః సంకలన కర్త మాట...!!- ఇది - ఆర్ష ప్రకాశితము, జ్ఞాన ప్రకాశము ధర్మ - కర్మ మార్గము. "జ్యోతిష"మంటే కొందరు అనుకునేటట్టు - “ఇంద్రజాల మహేంద్రజాల టక్కుటమార కథలు, గాథలు కాదు. ఉబుసుపోక చెప్పే కాకమ్మ కథలు అసలు గావు. సంపూర్ణ శాస్త్ర స్వరూపమిది. సృష్ట్యాది నుండి.... ఈనాటి వరకు, | వివిధ - దశ - దిశ పరీక్షిత, పరిరక్షిత - సంపూర్ణ శాస్త్ర స్వరూపమే తప్ప గాలిలో చెప్పే కబుర్లు, గారడీ చేసే లెక్కలు కావని, లెక్కలేనన్ని సార్లు, మన ప్రాచీన ఋషి, శాస్త్ర - మహా పండితులు శెలవిచ్చిన - “ఘంటా పథ” సత్యం. విశ్వంలో ఆవిర్భవించిన ఖగోళ - నక్షత్రాదుల పుట్టు పూర్వోత్తరాలు, గతులు, దశలు సంపూర్ణంగా, మన వేద పురాణేతిహాసాలలో సుస్పష్టంగా దరిశనమిస్తాయి. అంతెందుకు.... ఇప్పుడీగ్రంథ - సంకలనకర్తగా, దేవి భాగవతాది.. (ఎన్నో) శతాధిక గ్రంథ రచయితగా, గురుదేవులుగా, జగద్గురు | శ్రీశ్రీశ్రీ శృంగేరి విరూపాక్ష పీఠాధిపతులు బోధానంద భారతీ మాంథాచార్యుల | వారి పూర్వాశ్రమ వారసునిగా, (మునిమనుమనిగా) - అక్షరాలు వచ్చినవారు, లక్షణంగా చదువుకోగల ... అపురూప గ్రంథాల రచయిత, తాము భక్తజనులకందించిన "నవరాత్ర” పారాయణీయ “శ్రీమద్దేవీ భాగవతంలో” నవగ్రహాల గతులు, దశ దిశలు- స్పష్టంగా అందించబడ్డాయి. అందుకోండి. పఠించండి. శ్రద్ధా, భక్తుల - విశ్వాసంతో మీ చరిత్ర - . సంస్కృతులకు ప్రాచీన మహర్షులకు వారసులుగా నిలిచినందులకు కృతజ్ఞతగా శిరసువంచి నమస్కరించండి. తరతరాలు సాంప్రదాయానికి | తలలు వంచండి. ధర్మ మార్గనిరతులై చరించండి. కర్మమూర్తులై - తరతరాలను |తరింపచేయు విధముగా - మీ పిల్లాపాపలను తీర్చిదిద్దండి. ఈ భారతదేశంలో - ఈ దివ్య శాస్త్రాన్ని మహర్షి అగస్తుల వలె "ఔపోసన" పట్టిన మహనీయ ఋషి, ముని సంఘాల శక్తిని అర్థం చేసుకుని బుద్ధికి పదును.....................© 2017,www.logili.com All Rights Reserved.