సూర్యోదయ చంద్రోదయ, సూర్యాస్తమ చంద్రాస్తమ సమయాలతో, తిధి నక్షత్ర యోగ కరణ వర్జ్య దుర్ముహూర్త అమృతకాల సమయాలు, నిత్యం ఖచ్చిత రాహుకాల సమయం, అభిజిత్ సమయాలతోను, నక్షత్రపాద ప్రవేశాలు, నిత్య గ్రహస్ఫుటాలు, లగ్నాంతకాలాలు, సందిగ్ధ పితృతిధి నిర్ణయాలు, పండుగలు వ్రతాదుల వివరములతో పాటు నిత్యగ్రహ సంచార రాశి చక్రము ఒకే పేజీలోనే పేర్కొన్న భారత ప్రభుత్వ సమ్మత దృక్సిద్ధాంత ఏకైక పంచాంగమే మా 'గ్రహభూమి'.
ఇందలి తిది, నక్షత్ర, యోగ, కరణములకిచ్చినవి అంత్యసమయాలు, వర్జ్య దుర్ముహూర్త అమృతకాల, రాహుకాల, అభిజిత్ సమయాలకు ప్రారంభ, అంత్యములను, నిత్య నక్షత్రపాద ప్రవేశాలు, సందిగ్ధ రోజులలోని పితృతిధి నిర్ణయాలతో నిత్యం ఉదయం 5 గం|| 30ని|| లకు గ్రహస్ఫుటాలను తెలియజేయుటమైనది.
సూర్యోదయ చంద్రోదయ, సూర్యాస్తమ చంద్రాస్తమ సమయాలతో, తిధి నక్షత్ర యోగ కరణ వర్జ్య దుర్ముహూర్త అమృతకాల సమయాలు, నిత్యం ఖచ్చిత రాహుకాల సమయం, అభిజిత్ సమయాలతోను, నక్షత్రపాద ప్రవేశాలు, నిత్య గ్రహస్ఫుటాలు, లగ్నాంతకాలాలు, సందిగ్ధ పితృతిధి నిర్ణయాలు, పండుగలు వ్రతాదుల వివరములతో పాటు నిత్యగ్రహ సంచార రాశి చక్రము ఒకే పేజీలోనే పేర్కొన్న భారత ప్రభుత్వ సమ్మత దృక్సిద్ధాంత ఏకైక పంచాంగమే మా 'గ్రహభూమి'. ఇందలి తిది, నక్షత్ర, యోగ, కరణములకిచ్చినవి అంత్యసమయాలు, వర్జ్య దుర్ముహూర్త అమృతకాల, రాహుకాల, అభిజిత్ సమయాలకు ప్రారంభ, అంత్యములను, నిత్య నక్షత్రపాద ప్రవేశాలు, సందిగ్ధ రోజులలోని పితృతిధి నిర్ణయాలతో నిత్యం ఉదయం 5 గం|| 30ని|| లకు గ్రహస్ఫుటాలను తెలియజేయుటమైనది.© 2017,www.logili.com All Rights Reserved.