ఫలములన్నియు గ్రహముల స్థితిని బట్టి చెప్పబడును. కాబట్టి ఆ ఫలములు ఆయా గ్రహదశలు వచ్చినప్పుడు మాత్రమే కలుగుతాయి. కొన్ని గ్రహముల మహాదశలు రావు కాబట్టి అప్పుడు ఆ గ్రహములు తమయొక్క రాశి ఫలముగానీ, స్థానఫలమునుగానీ, ఇవ్వవు. అయినప్పటికీ వేరే గ్రహదశల యందు దశానాధుని నుండి తామున్న స్థానమును బట్టి అంతర్ధశలలో అన్ని గ్రహములు ఫలితాలను ఇస్తాయి.
జాతకుడి జీవితంలో అతని కుండలియందు అత్యంత బలమైన గ్రహముయొక్క ప్రభావం జాతకుని పై ఎక్కువగా ఉంటుంది. గ్రహాలలో ఎక్కువ రాశి భుక్తిగల గ్రహము యొక్క ప్రభావం జాతకుని పై ఎక్కువగా ఉంటుంది. కానీ ముఖ్యంగా చంద్రుడున్న రాశియొక్క గుణములే జాతకునిలో అంతర్హితముగా ఉండుటనుబట్టి జన్మనక్షత్రమును బట్టి రాశి ఫలితములను ఇవ్వడం జరుగుతుంది. స్థూలగుణములు కలిగిన జన్మలగ్నమునుబట్టి జన్మరాశి నక్షత్రమును బట్టి ఏవి కలిగినవో అవి వ్యక్తిలో సహజంగానే వుంటాయి. కాని ప్రత్యేక ఫలితములు గ్రహములు వారి దశలలోను, అంతర్ధశలలో మాత్రమే ఇచ్చును.
ఫలములన్నియు గ్రహముల స్థితిని బట్టి చెప్పబడును. కాబట్టి ఆ ఫలములు ఆయా గ్రహదశలు వచ్చినప్పుడు మాత్రమే కలుగుతాయి. కొన్ని గ్రహముల మహాదశలు రావు కాబట్టి అప్పుడు ఆ గ్రహములు తమయొక్క రాశి ఫలముగానీ, స్థానఫలమునుగానీ, ఇవ్వవు. అయినప్పటికీ వేరే గ్రహదశల యందు దశానాధుని నుండి తామున్న స్థానమును బట్టి అంతర్ధశలలో అన్ని గ్రహములు ఫలితాలను ఇస్తాయి. జాతకుడి జీవితంలో అతని కుండలియందు అత్యంత బలమైన గ్రహముయొక్క ప్రభావం జాతకుని పై ఎక్కువగా ఉంటుంది. గ్రహాలలో ఎక్కువ రాశి భుక్తిగల గ్రహము యొక్క ప్రభావం జాతకుని పై ఎక్కువగా ఉంటుంది. కానీ ముఖ్యంగా చంద్రుడున్న రాశియొక్క గుణములే జాతకునిలో అంతర్హితముగా ఉండుటనుబట్టి జన్మనక్షత్రమును బట్టి రాశి ఫలితములను ఇవ్వడం జరుగుతుంది. స్థూలగుణములు కలిగిన జన్మలగ్నమునుబట్టి జన్మరాశి నక్షత్రమును బట్టి ఏవి కలిగినవో అవి వ్యక్తిలో సహజంగానే వుంటాయి. కాని ప్రత్యేక ఫలితములు గ్రహములు వారి దశలలోను, అంతర్ధశలలో మాత్రమే ఇచ్చును.© 2017,www.logili.com All Rights Reserved.