సన్నిధానము సూర్యనారాయణశాస్త్రి (1897 - 1982) సంస్కృతాంద్రాంగ్ల భాషలలో దిగ్దంతులైన పండితులు. కవి, అనువాదకుడు, విమర్శకుడు, లాక్షణికుడు. గద్వాల, వనపర్తి వంటి సంస్థానాలలో సన్మానాలు పొందారు. తత్సమ చంద్రిక, కావ్యాలంకార సంగ్రహా వ్యాఖ్యానము, ఆంధ్రప్రబంధ కధలు, కీర సందేశము, ద్వంద్వయుద్ధము, కధాకదంబము, వాసవదత్త, జాతక కధాగుచ్చము, కావ్యమంజరి మొదలైన బహుగ్రంధాలు రచించారు. మనుచరిత్రము, కళాపూర్ణోదయ కధను సంస్కృతంలోకీ అనువదించారు. ప్రసిద్ధి తెలుగు కధలను సంస్కృతంలోకీ అనువదించారు. సంస్కృతాంధ్రాలలో సమప్రతిభతో సృజనాత్మక రచనలు వెలువరించారు.
సూర్యనారాయణశాస్త్రిగారి కావ్యాలంకార సంగ్రహావ్యాఖ్య అలంకారశాస్త్రం చదువుకొనే తెలుగు విద్యార్ధులందరికీ ఎంతో ఉపయోగపడుతూ ఉంది.
'తత్సమ చంద్రిక' తెలుగులో మనం వాడే తత్సమ శబ్దాలన్నిటి స్వరూప స్వభావాలను విశ్లేషించే గ్రంథం. తెలుగు రచయితలు, కవులు, ఉపాద్యాయులు, విద్యార్ధులు, పత్రికా రచయితలందరు ఉపయోగించు కోవలసిన గ్రంథం. మనం నిత్యం వాడే పదాల సాధ్యుత్వ, అసాధుత్వాలను నిర్ణయించే గ్రంథం.
- సన్నిధానము సూర్యనారాయణశాస్త్రి
సన్నిధానము సూర్యనారాయణశాస్త్రి (1897 - 1982) సంస్కృతాంద్రాంగ్ల భాషలలో దిగ్దంతులైన పండితులు. కవి, అనువాదకుడు, విమర్శకుడు, లాక్షణికుడు. గద్వాల, వనపర్తి వంటి సంస్థానాలలో సన్మానాలు పొందారు. తత్సమ చంద్రిక, కావ్యాలంకార సంగ్రహా వ్యాఖ్యానము, ఆంధ్రప్రబంధ కధలు, కీర సందేశము, ద్వంద్వయుద్ధము, కధాకదంబము, వాసవదత్త, జాతక కధాగుచ్చము, కావ్యమంజరి మొదలైన బహుగ్రంధాలు రచించారు. మనుచరిత్రము, కళాపూర్ణోదయ కధను సంస్కృతంలోకీ అనువదించారు. ప్రసిద్ధి తెలుగు కధలను సంస్కృతంలోకీ అనువదించారు. సంస్కృతాంధ్రాలలో సమప్రతిభతో సృజనాత్మక రచనలు వెలువరించారు. సూర్యనారాయణశాస్త్రిగారి కావ్యాలంకార సంగ్రహావ్యాఖ్య అలంకారశాస్త్రం చదువుకొనే తెలుగు విద్యార్ధులందరికీ ఎంతో ఉపయోగపడుతూ ఉంది. 'తత్సమ చంద్రిక' తెలుగులో మనం వాడే తత్సమ శబ్దాలన్నిటి స్వరూప స్వభావాలను విశ్లేషించే గ్రంథం. తెలుగు రచయితలు, కవులు, ఉపాద్యాయులు, విద్యార్ధులు, పత్రికా రచయితలందరు ఉపయోగించు కోవలసిన గ్రంథం. మనం నిత్యం వాడే పదాల సాధ్యుత్వ, అసాధుత్వాలను నిర్ణయించే గ్రంథం. - సన్నిధానము సూర్యనారాయణశాస్త్రి© 2017,www.logili.com All Rights Reserved.