“వసనివాసే'' అనే ధాతువు నుండి వాస్తు ఏర్పడింది. అలాగే వాస్తువు అని భూమికి పేరు.భూమిపైననిర్మిస్తున్నాముకాబట్టివాస్తు అయిందని"మయుడు"చెప్పాడు.పెన్నుఒకవస్తువుఅయితేదానినిఉపయోగించుకోవరానికిఅనుకూలంగావివిధరూపములలోమలచుకుంటాం.
అలాగే భూమి అనే వస్తువులో గృహం అనేది ఒక ఉపవస్తువు, దానిని మనంనివసించడానికిమలచుకుంటాం.ప్రకృతిలోఉండేపంచ భూతాలకుఅనుకూలంగాగాలివాటము,మంచినీటి స్థితి మొదలగు విషయాలు చెప్పేదే “వాస్తుశాస్త్రము''
భారత దేశాన్ని భౌగోళికంగా పరిశీలిస్తే తూర్పు,దక్షిణ, పడమరదిశలోసముద్రాలున్నాయి. ఉత్తరం వైపు ఎతైనపర్వతాలు,నదులు కూడాఉత్తరంనుండే ప్రారంభమై మిగతా దిక్కులకు ప్రవహిస్తున్నాయి. అంటే వాస్తు అనేది పరిసర ప్రభావం మీద కూడా ఎక్కువ ఆధారపడి ఉంటుంది.ఇంటికి, దేవాలయాలకు వాస్తులో భేదాలున్నాయి
నగర నిర్మాణం,పట్టణ నిర్మాణం వేరు.కాబట్టి వాస్తు అన్నింటికిఒకటే అన్వయించదు,ఆయా పరిసరాలను బట్టి వాటినిపరిగణనలోకి తీసుకోవాలి.ముఖ్యంగా ఇంటివాస్తును పరిశీలించి నట్లైతే ఈశాన్య దిక్కునుండి అలా వాయిలెట్ కిరణాలు వస్తాయి. కాబట్టి స్థలముయొక్క పొడవువెడల్పులు ఆలోచించి వీలైనంతవరకు తూర్పు దిక్కులో
వ్యవస్థలం వదిలి చెట్లు ఎత్తైన కట్టడాలు అడ్డం లేకుండా చూసి ఇంటిలో ఉండేవారికి మంచి గాలి వెలుతురుపొందడానికిఎక్కువ అవకాశంఇచ్చే విధంగాల నుండి భూమిపైకి ప్రసరించే వివిధ శక్తి తరంగాలు ఆయా లలో నివసించేవారికి ఏ విధంగా పని చేస్తాయో వివరించడం, పంచభూఆలయొక్ స్థితికి అనుకూలంగానిర్మించడమేవాస్తుశాస్త్రం.భగవంతుడిమీదనమ్మకంలేనిచాలామందివాస్తునినమ్మడందానినికరించడమే.
“వసనివాసే'' అనే ధాతువు నుండి వాస్తు ఏర్పడింది. అలాగే వాస్తువు అని భూమికి పేరు.భూమిపైననిర్మిస్తున్నాముకాబట్టివాస్తు అయిందని"మయుడు"చెప్పాడు.పెన్నుఒకవస్తువుఅయితేదానినిఉపయోగించుకోవరానికిఅనుకూలంగావివిధరూపములలోమలచుకుంటాం. అలాగే భూమి అనే వస్తువులో గృహం అనేది ఒక ఉపవస్తువు, దానిని మనంనివసించడానికిమలచుకుంటాం.ప్రకృతిలోఉండేపంచ భూతాలకుఅనుకూలంగాగాలివాటము,మంచినీటి స్థితి మొదలగు విషయాలు చెప్పేదే “వాస్తుశాస్త్రము'' భారత దేశాన్ని భౌగోళికంగా పరిశీలిస్తే తూర్పు,దక్షిణ, పడమరదిశలోసముద్రాలున్నాయి. ఉత్తరం వైపు ఎతైనపర్వతాలు,నదులు కూడాఉత్తరంనుండే ప్రారంభమై మిగతా దిక్కులకు ప్రవహిస్తున్నాయి. అంటే వాస్తు అనేది పరిసర ప్రభావం మీద కూడా ఎక్కువ ఆధారపడి ఉంటుంది.ఇంటికి, దేవాలయాలకు వాస్తులో భేదాలున్నాయి నగర నిర్మాణం,పట్టణ నిర్మాణం వేరు.కాబట్టి వాస్తు అన్నింటికిఒకటే అన్వయించదు,ఆయా పరిసరాలను బట్టి వాటినిపరిగణనలోకి తీసుకోవాలి.ముఖ్యంగా ఇంటివాస్తును పరిశీలించి నట్లైతే ఈశాన్య దిక్కునుండి అలా వాయిలెట్ కిరణాలు వస్తాయి. కాబట్టి స్థలముయొక్క పొడవువెడల్పులు ఆలోచించి వీలైనంతవరకు తూర్పు దిక్కులో వ్యవస్థలం వదిలి చెట్లు ఎత్తైన కట్టడాలు అడ్డం లేకుండా చూసి ఇంటిలో ఉండేవారికి మంచి గాలి వెలుతురుపొందడానికిఎక్కువ అవకాశంఇచ్చే విధంగాల నుండి భూమిపైకి ప్రసరించే వివిధ శక్తి తరంగాలు ఆయా లలో నివసించేవారికి ఏ విధంగా పని చేస్తాయో వివరించడం, పంచభూఆలయొక్ స్థితికి అనుకూలంగానిర్మించడమేవాస్తుశాస్త్రం.భగవంతుడిమీదనమ్మకంలేనిచాలామందివాస్తునినమ్మడందానినికరించడమే.
© 2017,www.logili.com All Rights Reserved.