నేను ఈ జ్యోతిష గ్రంథమును చాలా కాలము క్రిందటనే అనగా సుమారు సంవత్సరముల కిందట రచించిన వాడనయ్యును గొన్ని గృహచిద్రములచేనపుడు ప్రచురించుటకు వీలులేక శాస్త్రప్రచారమునకు ప్రస్తుత స్థితిగతులకు అనుకూలముగా ఉండుట చేతను, ఆంధ్రప్రదేశము నన్నెరిగినంత వరకు బెక్కండ్రు సిద్ధాంతులును, విద్యాధికులును, ప్రోత్సాహించుటచేనిద్దానిని ప్రచురించి ఈ ఆంద్ర ప్రపంచము జ్యోతిష శాస్త్రజ్ఞులు కరములలంకరించు భాగ్యము లభించినది. ఇది తొలుదొలుత 1925 వ సంవత్సరమున ప్రారంభించినాను. గాని ఇప్పుడు వ్రాసిన దానిలో సాంప్రదాయములు తక్కువగా ఉండుటచే తిరిగి 1928 వ సంవత్సరమున ప్రస్తుత రూపమున అనేకవందల సాంప్రదాయములను ఇందు పొందుపరచితిని.
- సూర్యనారాయణమూర్తి
నేను ఈ జ్యోతిష గ్రంథమును చాలా కాలము క్రిందటనే అనగా సుమారు సంవత్సరముల కిందట రచించిన వాడనయ్యును గొన్ని గృహచిద్రములచేనపుడు ప్రచురించుటకు వీలులేక శాస్త్రప్రచారమునకు ప్రస్తుత స్థితిగతులకు అనుకూలముగా ఉండుట చేతను, ఆంధ్రప్రదేశము నన్నెరిగినంత వరకు బెక్కండ్రు సిద్ధాంతులును, విద్యాధికులును, ప్రోత్సాహించుటచేనిద్దానిని ప్రచురించి ఈ ఆంద్ర ప్రపంచము జ్యోతిష శాస్త్రజ్ఞులు కరములలంకరించు భాగ్యము లభించినది. ఇది తొలుదొలుత 1925 వ సంవత్సరమున ప్రారంభించినాను. గాని ఇప్పుడు వ్రాసిన దానిలో సాంప్రదాయములు తక్కువగా ఉండుటచే తిరిగి 1928 వ సంవత్సరమున ప్రస్తుత రూపమున అనేకవందల సాంప్రదాయములను ఇందు పొందుపరచితిని. - సూర్యనారాయణమూర్తి© 2017,www.logili.com All Rights Reserved.