దైవజ్ఞచక్రవర్తియైన వరాహామిహిరుడు రచించిన లఘుజాతక గ్రంథమునకు వ్యాఖ్యానమును రచించమని బహు భాషాకోవిదులు, వాస్తు జ్యోతిష శాస్త్రములలో ప్రముఖ పండితులైనడా. ముదుండి విశ్వనాథరాజు గారిని కోరిన వెంటనే వ్యాఖ్యానము వ్రాసి మాకందించినారు. వారింతకుముందు అనేక వాస్తు జ్యోతిష గ్రంథములు సంస్కృతము నుండి తెలుగులోనికి అనువదించియున్నారు. విజ్ఞులు సహృదయులైన పాఠకమహాశయులు ఇంతకు ముందువలనే మా ద్వారా ప్రచురించబడిన 'లఘుజాతక' గ్రంథమును ఆదరింతురని మీ ఆదరాభిమానములు మాకు చిరకాలము లభించగలవని తలంచుచున్నాను.
- ప్రచురణ కర్తలు
దైవజ్ఞచక్రవర్తియైన వరాహామిహిరుడు రచించిన లఘుజాతక గ్రంథమునకు వ్యాఖ్యానమును రచించమని బహు భాషాకోవిదులు, వాస్తు జ్యోతిష శాస్త్రములలో ప్రముఖ పండితులైనడా. ముదుండి విశ్వనాథరాజు గారిని కోరిన వెంటనే వ్యాఖ్యానము వ్రాసి మాకందించినారు. వారింతకుముందు అనేక వాస్తు జ్యోతిష గ్రంథములు సంస్కృతము నుండి తెలుగులోనికి అనువదించియున్నారు. విజ్ఞులు సహృదయులైన పాఠకమహాశయులు ఇంతకు ముందువలనే మా ద్వారా ప్రచురించబడిన 'లఘుజాతక' గ్రంథమును ఆదరింతురని మీ ఆదరాభిమానములు మాకు చిరకాలము లభించగలవని తలంచుచున్నాను. - ప్రచురణ కర్తలు© 2017,www.logili.com All Rights Reserved.