న్యూమరాలజి పై ఈ అద్భుత పుస్తకం రచయిత 30 ఏళ్ల అనుభవ సారం. ఎంతో మంది పుట్టిన తేదీల్ని, వారి జీవితాల్ని ప్రాక్టికల్ గా చూసి, పరిశోధించి మరీ వ్రాసిన ఉత్తమగ్రంథం!
ఇంతవరకు మీరు మనిషి పుట్టిన తేదీలు, పుట్టిన రాశులు గురించి వ్రాసిన న్యూమరాలజీ పుస్తకాలే చదివారు. ఆ వివరాలతో పాటు జనవరి నుండి డిసెంబర్ వరకు ప్రతి నెలలోనూ విడివిడిగా, ప్రత్యేకంగా 1- 31 పుట్టిన తేదీల ఫలితాన్ని మీరు ఇంతవరకు ఏ తెలుగు న్యూమరాలజీ పుస్తకంలోనూ చదివి ఉండరు. ఆ లోటు పూర్తి తీర్చిన అరుదైన తొలి స్పెషల్ పుస్తకమిది! అద్భుత యోగాల్ని తప్పక తెల్సుకుంటారు. తమ స్నేహితులకు, బంధువులకు, జీవిత భాగస్వామికి, పిల్లలకు కూడా వారి పుట్టిన తేదీ ఫలితాన్ని సులువుగా చెప్పగలరు. న్యూమరాలజి నేర్చుకోడానికి, తమ పేరులో నేమ్ కరక్షన్ చేసుకోవడానికి తమ చదువు, వృత్తి, వ్యాపారాల్ని నిర్ణయించుకోడానికి కూడా ఈ పుస్తకం మంచి గైడ్, దిక్సూచి!
మంచి ఉత్కంఠతో ప్రారంభం నుంచి కడవరకు చదివించే శైలి, ఎంతోమంది లబ్ద ప్రతిష్టుల, సెలబ్రిటీల పుట్టిన తేదీల్ని సందర్భోచితంగా ఉదాహరించడం ఈ పుస్తకం మరో ప్రత్యేకత, ఇప్పటికే ఈ రచయిత వ్రాసిన 03 న్యూమరాలజీ పుస్తకాలు మార్కెట్లో సంచలన విజయాలు సాధించాయి. వాటిని మించిన ఈ పుస్తకం ప్రతి ఇంట్లోను తప్పక ఉండాల్సిన అత్యుత్తమ గ్రంథం! 'ఉత్తమ సంఖ్యా శాస్త్రవేత్త' అవార్డు గ్రహీత, ప్రముఖ సినీనటుడు ప్రకాష్ రాజ్ చే 'సంఖ్యాశాస్త్రంలో జగదేక వీరుడు' అనిపించుకున్న ప్రముఖ న్యూమరాలజిస్ట్ సాయిగణపతి రెడ్డి కలం నుంచి వెలువడిన ఈ అరుదైన పుస్తకం చదవకపొతే న్యూమరాలజీ అభిమానులు చాలా మిస్సయ్యినట్లే!
న్యూమరాలజి పై ఈ అద్భుత పుస్తకం రచయిత 30 ఏళ్ల అనుభవ సారం. ఎంతో మంది పుట్టిన తేదీల్ని, వారి జీవితాల్ని ప్రాక్టికల్ గా చూసి, పరిశోధించి మరీ వ్రాసిన ఉత్తమగ్రంథం! ఇంతవరకు మీరు మనిషి పుట్టిన తేదీలు, పుట్టిన రాశులు గురించి వ్రాసిన న్యూమరాలజీ పుస్తకాలే చదివారు. ఆ వివరాలతో పాటు జనవరి నుండి డిసెంబర్ వరకు ప్రతి నెలలోనూ విడివిడిగా, ప్రత్యేకంగా 1- 31 పుట్టిన తేదీల ఫలితాన్ని మీరు ఇంతవరకు ఏ తెలుగు న్యూమరాలజీ పుస్తకంలోనూ చదివి ఉండరు. ఆ లోటు పూర్తి తీర్చిన అరుదైన తొలి స్పెషల్ పుస్తకమిది! అద్భుత యోగాల్ని తప్పక తెల్సుకుంటారు. తమ స్నేహితులకు, బంధువులకు, జీవిత భాగస్వామికి, పిల్లలకు కూడా వారి పుట్టిన తేదీ ఫలితాన్ని సులువుగా చెప్పగలరు. న్యూమరాలజి నేర్చుకోడానికి, తమ పేరులో నేమ్ కరక్షన్ చేసుకోవడానికి తమ చదువు, వృత్తి, వ్యాపారాల్ని నిర్ణయించుకోడానికి కూడా ఈ పుస్తకం మంచి గైడ్, దిక్సూచి! మంచి ఉత్కంఠతో ప్రారంభం నుంచి కడవరకు చదివించే శైలి, ఎంతోమంది లబ్ద ప్రతిష్టుల, సెలబ్రిటీల పుట్టిన తేదీల్ని సందర్భోచితంగా ఉదాహరించడం ఈ పుస్తకం మరో ప్రత్యేకత, ఇప్పటికే ఈ రచయిత వ్రాసిన 03 న్యూమరాలజీ పుస్తకాలు మార్కెట్లో సంచలన విజయాలు సాధించాయి. వాటిని మించిన ఈ పుస్తకం ప్రతి ఇంట్లోను తప్పక ఉండాల్సిన అత్యుత్తమ గ్రంథం! 'ఉత్తమ సంఖ్యా శాస్త్రవేత్త' అవార్డు గ్రహీత, ప్రముఖ సినీనటుడు ప్రకాష్ రాజ్ చే 'సంఖ్యాశాస్త్రంలో జగదేక వీరుడు' అనిపించుకున్న ప్రముఖ న్యూమరాలజిస్ట్ సాయిగణపతి రెడ్డి కలం నుంచి వెలువడిన ఈ అరుదైన పుస్తకం చదవకపొతే న్యూమరాలజీ అభిమానులు చాలా మిస్సయ్యినట్లే!
© 2017,www.logili.com All Rights Reserved.