మీ పుట్టిన పిల్లలకు "అందమైన" పేర్లు సూచించే పుస్తకాలు మార్కెట్లో చాలా ఉన్నాయి. కాని పిల్లలకు పుట్టుకతోనే "అదృష్టాన్నిచే" పేర్లు ఉన్న పుస్తకం మార్కెట్లో ఒక్కటి కూడా లేదు! కారణం మీ ఆడా, మగా పిల్లల పేర్లను వారి పుట్టిన తేది బట్టి న్యూమరాలజీ అదృష్టశాస్త్రంతో అనుసంధానం చేసి రెడీమేడ్ గా పుస్తక రూపంలో మీ ముందుంచడం కేవలం ఒక గొప్ప సంఖ్యాశాస్త్ర నిష్ణాతుడికే సాధ్యం! ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తి. ఈ ప్రత్యేక పుస్తకం వ్రాసిన ప్రముఖ న్యూమరాలజిస్ట్, పూజా టివి 'అదృష్ట సంఖ్యా జ్యోతిషం' సెలబ్రిటీ, 5 సూపర్ హిట్ న్యూమరాలజీ పుస్తకాలు వ్రాసిన సాయిగణపతిరెడ్డి!
ఈ పుస్తకంలోని ఆకర్షణీయమైన పేర్లు మీ చిన్నారులకు పుట్టుకతోనే అదృష్టం కలిగిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు! అరుదైన ఈ ప్రత్యేక పుస్తకాన్ని ఇప్పుడే మీ ఇంటికి తీసుకువెళ్లి మీ శ్రీమతికి బహుమతిగా ఇవ్వండి! మీ స్నేహితులకు బంధుమిత్రులకు కూడా మీ విశిష్ట కానుకగా అందజేయండి! పిల్లలు లేని ఇల్లంటూ ఉండదు కదా! పుట్టుకతోనే పిల్లల చదువు, ఆరోగ్యం భవిష్యత్తు ఉజ్వలంగా తీర్చిదిద్దే ఇలాంటి "లక్కీ న్యూమరాలజీ చిల్డ్రన్ నేమ్ గైడ్" చాలా అరుదైన పుస్తకం! A very rare first special book of its kind! మీ తరతరాల పిల్లలకు ఈ పుస్తకం అత్యంత ఉపయోగం!
మీ పుట్టిన పిల్లలకు "అందమైన" పేర్లు సూచించే పుస్తకాలు మార్కెట్లో చాలా ఉన్నాయి. కాని పిల్లలకు పుట్టుకతోనే "అదృష్టాన్నిచే" పేర్లు ఉన్న పుస్తకం మార్కెట్లో ఒక్కటి కూడా లేదు! కారణం మీ ఆడా, మగా పిల్లల పేర్లను వారి పుట్టిన తేది బట్టి న్యూమరాలజీ అదృష్టశాస్త్రంతో అనుసంధానం చేసి రెడీమేడ్ గా పుస్తక రూపంలో మీ ముందుంచడం కేవలం ఒక గొప్ప సంఖ్యాశాస్త్ర నిష్ణాతుడికే సాధ్యం! ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తి. ఈ ప్రత్యేక పుస్తకం వ్రాసిన ప్రముఖ న్యూమరాలజిస్ట్, పూజా టివి 'అదృష్ట సంఖ్యా జ్యోతిషం' సెలబ్రిటీ, 5 సూపర్ హిట్ న్యూమరాలజీ పుస్తకాలు వ్రాసిన సాయిగణపతిరెడ్డి! ఈ పుస్తకంలోని ఆకర్షణీయమైన పేర్లు మీ చిన్నారులకు పుట్టుకతోనే అదృష్టం కలిగిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు! అరుదైన ఈ ప్రత్యేక పుస్తకాన్ని ఇప్పుడే మీ ఇంటికి తీసుకువెళ్లి మీ శ్రీమతికి బహుమతిగా ఇవ్వండి! మీ స్నేహితులకు బంధుమిత్రులకు కూడా మీ విశిష్ట కానుకగా అందజేయండి! పిల్లలు లేని ఇల్లంటూ ఉండదు కదా! పుట్టుకతోనే పిల్లల చదువు, ఆరోగ్యం భవిష్యత్తు ఉజ్వలంగా తీర్చిదిద్దే ఇలాంటి "లక్కీ న్యూమరాలజీ చిల్డ్రన్ నేమ్ గైడ్" చాలా అరుదైన పుస్తకం! A very rare first special book of its kind! మీ తరతరాల పిల్లలకు ఈ పుస్తకం అత్యంత ఉపయోగం!© 2017,www.logili.com All Rights Reserved.