తాళాలు మరుపు
మీరు సఫలత సాధిస్తున్నపుడు ఆనందానికి కీలకం మరువకండి.
ఆనందం ఆస్తిపాస్తులలోను, బంగారంలోను, లేదు. ఆనందానికి నిలయం ఆత్మ.
- డెమోక్రిటస్
దక్షిణాది వంటకమంటే నాకు ఇష్టమని చెప్పి నేను పొరపాటు చేశాను. ఆ కారణంగా ఆ సంవత్సరం పొడుగునా బ్రేక్ ఫాస్ట్లో సాంబారు, లంచ్లో సాంబారు, డిన్నర్ సాంబారు. ఆమాటకొస్తే నేను ఎక్కడికి వెళ్ళినా సాంబారు నన్ను వెంటాడింది. సాంబారు అంటే పప్పు దినుసులు, కాయగూరలతో ఉడికిన ద్రవ పదార్ధం. బియ్యపు రవ్వ, పిండితో తయారయ్యే ఇడ్లి, దోసెలకు ఇది తోడు ఉంటుంది. యునైటెడ్ కింగ్డం నుంచి ఆస్ట్రేలియా వరకూ నన్ను భోజనానికి ఆహ్వానించిన ప్రతి ఒక్కరూ వారికి తెలిసిన రూపంలో ఈ సాంబారు నాకు వడ్డించారు. సాంబారు అన్నిసార్లు రుచి చూసేసరికి నేను సాంబారు రసజ్ఞుడిని అయ్యాను! ఇప్పుడు నాకు మంచిసాంబారు ఎక్కడ దొరుకుతుందో బాగా తెలుసు. మా ఊళ్లోనే కాదు, ఏ ఊళ్లోనైనా సరే! మన కధ మొదలయ్యేది అక్కడే.
నేను పూణేలో పెరిగాను. కాని నా మనసెప్పుడూ సాధారణమైన ఆశ్రమంలోనే కాపురం చేస్తుండేది. ఇక్కడ విచిత్రం ఏమిటంటే, ఆశ్రమం.........................
తాళాలు మరుపు మీరు సఫలత సాధిస్తున్నపుడు ఆనందానికి కీలకం మరువకండి. ఆనందం ఆస్తిపాస్తులలోను, బంగారంలోను, లేదు. ఆనందానికి నిలయం ఆత్మ. - డెమోక్రిటస్ దక్షిణాది వంటకమంటే నాకు ఇష్టమని చెప్పి నేను పొరపాటు చేశాను. ఆ కారణంగా ఆ సంవత్సరం పొడుగునా బ్రేక్ ఫాస్ట్లో సాంబారు, లంచ్లో సాంబారు, డిన్నర్ సాంబారు. ఆమాటకొస్తే నేను ఎక్కడికి వెళ్ళినా సాంబారు నన్ను వెంటాడింది. సాంబారు అంటే పప్పు దినుసులు, కాయగూరలతో ఉడికిన ద్రవ పదార్ధం. బియ్యపు రవ్వ, పిండితో తయారయ్యే ఇడ్లి, దోసెలకు ఇది తోడు ఉంటుంది. యునైటెడ్ కింగ్డం నుంచి ఆస్ట్రేలియా వరకూ నన్ను భోజనానికి ఆహ్వానించిన ప్రతి ఒక్కరూ వారికి తెలిసిన రూపంలో ఈ సాంబారు నాకు వడ్డించారు. సాంబారు అన్నిసార్లు రుచి చూసేసరికి నేను సాంబారు రసజ్ఞుడిని అయ్యాను! ఇప్పుడు నాకు మంచిసాంబారు ఎక్కడ దొరుకుతుందో బాగా తెలుసు. మా ఊళ్లోనే కాదు, ఏ ఊళ్లోనైనా సరే! మన కధ మొదలయ్యేది అక్కడే. నేను పూణేలో పెరిగాను. కాని నా మనసెప్పుడూ సాధారణమైన ఆశ్రమంలోనే కాపురం చేస్తుండేది. ఇక్కడ విచిత్రం ఏమిటంటే, ఆశ్రమం.........................© 2017,www.logili.com All Rights Reserved.