Muhoortha Ratnavali

Rs.250
Rs.250

Muhoortha Ratnavali
INR
MOHAN30560
Out Of Stock
250.0
Rs.250
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

          ముహూర్త మనునది త్రిసంధ్య రూపమైన జ్యోతిష శాస్త్రంలో ఒక స్కంధం. ఇది అందరికీ నిత్యమూ ఉపయోగపడుతూ ఉంటుంది. ముహూర్తం గురించి గతంలో అనేక గ్రంధాలున్నాయి. కాని ఈ "ముహూర్త రత్నావళి" లో అరుదైన ఎవరూ స్పృశించని అంశాలు చాలా ఉన్నాయి. గ్రంథకర్త అనేక విషయాలపై సంశోధన చేసి సేకరించి కూర్చిన రత్నాల దండ ఈ గ్రంథం. ఉదాహరణకు కొన్ని ప్రస్తావిస్తాను.

- స్త్రీలకు శతభిషా నక్షత్రస్నాన నిషేధం.

- హోమాహుతులకు శుద్ధిముహూర్తము - విశేష నియమాలు.

 -సప్తర్షులు సంచరించే నక్షత్రములలో చేయవలసిన విశేష విధులు.

- గోచారము గూర్చి ప్రత్యేకముగా ఒక ప్రకరణమే వ్రాయబడినది. ఇందు గ్రహములు ఆయా - నక్షత్రములందు సంచరించునపుడు, జన్మరాశి - దశలననుసరించి కలుగు ఫలములు చెప్పబడ్డాయి. విశిష్ట తారలందు గ్రహములు చార చేయునపుడు చేయకూడనివి వివరించబడ్డాయి. 

- ప్రయాణం - యాత్ర గురించి అనేక విశేషములు తెలుపబడ్డాయి. యాత్రాలలాట చక్రం, యాత్రా ఫణిచక్రం గ్రహ వక్రత్వ ఫలితాలు. ఏకార్గళ దోషాలు చక్కగా వివరించబడ్డాయి. ద్వాదశ కలుగుబోవు, ఫలితములు చెప్పబడ్డాయి. 

- ప్రయాణము చేయునపుడు, దూర ప్రయాణములో ముఖ్యంగా వీటిని పరిశీలించి, బయలుదేరినచో ప్రయాణము నందు అనారోగ్యములు, ప్రమాదములు, బాధలు కలుగకుండా క్షేమముగా ఇల్లు చేరగలరు. ఈ గ్రంథము పండితులకూ, సామాన్యులకు అందరికీ అర్థమగు రీతిలో సులభశైలిలో రచించబడినది.

                                      - సంపత్ కమార్ మేడవరపు

          ముహూర్త మనునది త్రిసంధ్య రూపమైన జ్యోతిష శాస్త్రంలో ఒక స్కంధం. ఇది అందరికీ నిత్యమూ ఉపయోగపడుతూ ఉంటుంది. ముహూర్తం గురించి గతంలో అనేక గ్రంధాలున్నాయి. కాని ఈ "ముహూర్త రత్నావళి" లో అరుదైన ఎవరూ స్పృశించని అంశాలు చాలా ఉన్నాయి. గ్రంథకర్త అనేక విషయాలపై సంశోధన చేసి సేకరించి కూర్చిన రత్నాల దండ ఈ గ్రంథం. ఉదాహరణకు కొన్ని ప్రస్తావిస్తాను. - స్త్రీలకు శతభిషా నక్షత్రస్నాన నిషేధం. - హోమాహుతులకు శుద్ధిముహూర్తము - విశేష నియమాలు.  -సప్తర్షులు సంచరించే నక్షత్రములలో చేయవలసిన విశేష విధులు. - గోచారము గూర్చి ప్రత్యేకముగా ఒక ప్రకరణమే వ్రాయబడినది. ఇందు గ్రహములు ఆయా - నక్షత్రములందు సంచరించునపుడు, జన్మరాశి - దశలననుసరించి కలుగు ఫలములు చెప్పబడ్డాయి. విశిష్ట తారలందు గ్రహములు చార చేయునపుడు చేయకూడనివి వివరించబడ్డాయి.  - ప్రయాణం - యాత్ర గురించి అనేక విశేషములు తెలుపబడ్డాయి. యాత్రాలలాట చక్రం, యాత్రా ఫణిచక్రం గ్రహ వక్రత్వ ఫలితాలు. ఏకార్గళ దోషాలు చక్కగా వివరించబడ్డాయి. ద్వాదశ కలుగుబోవు, ఫలితములు చెప్పబడ్డాయి.  - ప్రయాణము చేయునపుడు, దూర ప్రయాణములో ముఖ్యంగా వీటిని పరిశీలించి, బయలుదేరినచో ప్రయాణము నందు అనారోగ్యములు, ప్రమాదములు, బాధలు కలుగకుండా క్షేమముగా ఇల్లు చేరగలరు. ఈ గ్రంథము పండితులకూ, సామాన్యులకు అందరికీ అర్థమగు రీతిలో సులభశైలిలో రచించబడినది.                                       - సంపత్ కమార్ మేడవరపు

Features

  • : Muhoortha Ratnavali
  • : M G Subbaraya Sastrulu
  • : Mohan Publications
  • : MOHAN30560
  • : Hardbound
  • : 2016
  • : 264
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Muhoortha Ratnavali

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam