మంత్రములు - శబ్ద ప్రాధాన్యము గలవి. యంత్రములు - బీజాక్షర ప్రాధాన్యము గలవి. ఈ మంత్రం - యంత్రములు రెండింటికినీ..."పదు నారు మర్మ స్థానములు గలవు" అని శాస్త్రములు తెలుపుచున్నవి. "యంత్రములకు - ఇరువదొక్క మర్మ స్థానము లున్న" తుల మరికొన్ని పురాతన శాస్త్రములు తెలుపుచున్ననూ... అందు అతి ప్రధాన స్థానములు పదునారు గానే పరిగణించ బడుతూ యున్నవి. "యంత్ర - మంత్రములు రెండును - దేహము, ఆత్మవంటివ"ని గ్రహించదగి యున్నది. ఈ యంత్ర - మంత్రములను సిద్ధింప జేసికోనుటకు ముందు - వీటియొక్క సమగ్ర తత్వమును అర్థము గావించుకోవలసిన అవసరము ఎంతైనా గలదు.
మంత్రములు - శబ్ద ప్రాధాన్యము గలవి. యంత్రములు - బీజాక్షర ప్రాధాన్యము గలవి. ఈ మంత్రం - యంత్రములు రెండింటికినీ..."పదు నారు మర్మ స్థానములు గలవు" అని శాస్త్రములు తెలుపుచున్నవి. "యంత్రములకు - ఇరువదొక్క మర్మ స్థానము లున్న" తుల మరికొన్ని పురాతన శాస్త్రములు తెలుపుచున్ననూ... అందు అతి ప్రధాన స్థానములు పదునారు గానే పరిగణించ బడుతూ యున్నవి. "యంత్ర - మంత్రములు రెండును - దేహము, ఆత్మవంటివ"ని గ్రహించదగి యున్నది. ఈ యంత్ర - మంత్రములను సిద్ధింప జేసికోనుటకు ముందు - వీటియొక్క సమగ్ర తత్వమును అర్థము గావించుకోవలసిన అవసరము ఎంతైనా గలదు.© 2017,www.logili.com All Rights Reserved.