రాశి దశలలో అనేక విధానములున్నవి. నవాంశ దశావిధానము ఇందు చాలా వివరముగా తెలుపబడినది. జాతక ఫలితములు చెప్పునప్పుడు ముఖ్యముగా "నవాంశ చక్రము" మాత్రమే పరీశీలించవలయను. రాశి చక్రము కాదు. నవాంశదశ యొక్క ప్రారంభ దశను గుర్తించుట, దశా - అంతర్దశా రాశి సంవత్సరాలు, ఉదాహరణ జాతకములతో తొలిసారిగా తెలుగులో వివరించబడినది. ఈ రచనలో శ్రీయుతుల కె యెన్ రావు, సచిన్ మల్హోత్రాగార్ల గ్రంథములు పరిశీలించబడినవి. వారికి నా కృతజ్ఞతలు. ఈ గ్రంథమును, నా ఇతర జ్యోతిష రచనల వలనే ఆదరిస్తారని ఆశిస్తున్నాను. జ్యోతిషం అధ్యయనం చేసేవారికీ - పండితులకూ - పరిశోధకులకూ ఇది ఉపకరిస్తుందని భావిస్తున్నాను.
- సంపత్ కుమార్ మేడవరపు
రాశి దశలలో అనేక విధానములున్నవి. నవాంశ దశావిధానము ఇందు చాలా వివరముగా తెలుపబడినది. జాతక ఫలితములు చెప్పునప్పుడు ముఖ్యముగా "నవాంశ చక్రము" మాత్రమే పరీశీలించవలయను. రాశి చక్రము కాదు. నవాంశదశ యొక్క ప్రారంభ దశను గుర్తించుట, దశా - అంతర్దశా రాశి సంవత్సరాలు, ఉదాహరణ జాతకములతో తొలిసారిగా తెలుగులో వివరించబడినది. ఈ రచనలో శ్రీయుతుల కె యెన్ రావు, సచిన్ మల్హోత్రాగార్ల గ్రంథములు పరిశీలించబడినవి. వారికి నా కృతజ్ఞతలు. ఈ గ్రంథమును, నా ఇతర జ్యోతిష రచనల వలనే ఆదరిస్తారని ఆశిస్తున్నాను. జ్యోతిషం అధ్యయనం చేసేవారికీ - పండితులకూ - పరిశోధకులకూ ఇది ఉపకరిస్తుందని భావిస్తున్నాను. - సంపత్ కుమార్ మేడవరపు© 2017,www.logili.com All Rights Reserved.