Panchanga Vivekamu

Rs.99
Rs.99

Panchanga Vivekamu
INR
MOHAN30559
In Stock
99.0
Rs.99


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         పంచాంగ వివేకమను ఈ గ్రంథము అనేక జ్యోతిష గ్రంథముల నుండి స్వీకరించబడిన వివిధాంశములను తెలుగులో అందరకు తెలియునట్లు వ్రాసిన గ్రంథము. ప్రతి ఒక్కరూ ఈ గ్రంథమును సంపాదించుకొని శ్రద్ధగా చదివినచో విజ్ఞానవంతులు కాగలరు. ఈ గ్రంథమును వ్రాసిన ఎం పి శర్మకు ఆశీస్సులనందచేయుచు, శ్రీపార్వతీపరమేశ్వరాను గ్రహము చేత ఇంకను ప్రజలకు అవసరములైన విషయములతో కూడిన గ్రంథములను వ్రాయవలెనని ఆశించుచున్నాను.

ఇందులో...

సంజ్ఞాధ్యాయము

వ్యవసాయదారులు - గృహస్థులు పాటించవలసిన నిత్యకృత్యశుభాశుభ విషయములు

జననకాల ప్రకరణము

ఉపనయన, వివాహ విషయములకు చూడవలసిన అంశయములు

వివాహ ప్రకరణము

పంచక రహితమును చేయువిధానము

వాస్తు ప్రకరణం

ఏక వింశతి మహోదోషములు... మొదలగు వాటి గురించి వివరంగా పొందు పరిచాము.

                                                               - మధుర కృష్ణమూర్తి శాస్త్రి

         పంచాంగ వివేకమను ఈ గ్రంథము అనేక జ్యోతిష గ్రంథముల నుండి స్వీకరించబడిన వివిధాంశములను తెలుగులో అందరకు తెలియునట్లు వ్రాసిన గ్రంథము. ప్రతి ఒక్కరూ ఈ గ్రంథమును సంపాదించుకొని శ్రద్ధగా చదివినచో విజ్ఞానవంతులు కాగలరు. ఈ గ్రంథమును వ్రాసిన ఎం పి శర్మకు ఆశీస్సులనందచేయుచు, శ్రీపార్వతీపరమేశ్వరాను గ్రహము చేత ఇంకను ప్రజలకు అవసరములైన విషయములతో కూడిన గ్రంథములను వ్రాయవలెనని ఆశించుచున్నాను. ఇందులో... సంజ్ఞాధ్యాయము వ్యవసాయదారులు - గృహస్థులు పాటించవలసిన నిత్యకృత్యశుభాశుభ విషయములు జననకాల ప్రకరణము ఉపనయన, వివాహ విషయములకు చూడవలసిన అంశయములు వివాహ ప్రకరణము పంచక రహితమును చేయువిధానము వాస్తు ప్రకరణం ఏక వింశతి మహోదోషములు... మొదలగు వాటి గురించి వివరంగా పొందు పరిచాము.                                                                - మధుర కృష్ణమూర్తి శాస్త్రి

Features

  • : Panchanga Vivekamu
  • : Madhura Paalashankara Sharma
  • : Mohan Publishers
  • : MOHAN30559
  • : Paperback
  • : 2015
  • : 136
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Panchanga Vivekamu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam