జాతక నిర్మాణంలో తొలి ఘట్టమైన జన్మ లగ్న నిర్ణయం జాతక భాగం నందు అతి ముఖ్యమైనదిగా నిర్ణయించవచ్చును. ఖచ్చితమైన జన్మ లగ్నం నిర్ణయించకపొతే జాతక భాగం నందు ద్వాదశ బావ ఫలాలు, వింశోత్తరి దశా ఫలాలు, లగ్నగోచార ఫలాలు తారుమారై జ్యోతిష్యమే అపహాశ్యపాలగును. అందుచేతనే జన్మలగ్న నిర్ణయం జాతక చక్రమునకు తాళం చెవి వంటిదిగా వర్ణించవచ్చును. ఈ పుస్తకం నందు భారతదేశంలో ఏ ప్రదేశంలో జన్మించిన ఆప్రదేశ అక్షాంశామునకు సులభ పద్ధతిలో ఖచ్చితమైన లగ్నం కనుగొను విధానం, దశమ భావస్పుటం కనుగొను విధానం తెలియపరిచితిని.
జాతక నిర్మాణంలో తొలి ఘట్టమైన జన్మ లగ్న నిర్ణయం జాతక భాగం నందు అతి ముఖ్యమైనదిగా నిర్ణయించవచ్చును. ఖచ్చితమైన జన్మ లగ్నం నిర్ణయించకపొతే జాతక భాగం నందు ద్వాదశ బావ ఫలాలు, వింశోత్తరి దశా ఫలాలు, లగ్నగోచార ఫలాలు తారుమారై జ్యోతిష్యమే అపహాశ్యపాలగును. అందుచేతనే జన్మలగ్న నిర్ణయం జాతక చక్రమునకు తాళం చెవి వంటిదిగా వర్ణించవచ్చును. ఈ పుస్తకం నందు భారతదేశంలో ఏ ప్రదేశంలో జన్మించిన ఆప్రదేశ అక్షాంశామునకు సులభ పద్ధతిలో ఖచ్చితమైన లగ్నం కనుగొను విధానం, దశమ భావస్పుటం కనుగొను విధానం తెలియపరిచితిని.© 2017,www.logili.com All Rights Reserved.