"పెళ్ళంటే నూరేళ్ళ పంట" అని పెద్దల మాట.ఒక మనిషి జీవితం వివాహంతో సంపూర్ణమవుతుంది.; . "బ్రహ్మచారి శత మర్కటకః" అని సామెత. ఆంటే పెళ్ళి కానీ వాడు వంద కోతులతో సమానము అని. భార్య లేక భర్త మనలో సగభాగం . అందుకే ఈ జగత్తుకు తల్లిదండ్రులైన అది దంపతులు పార్వతీపరమేశ్వరులు అర్ధనారీశ్వరులుగా మనకు వివాహాబంధం గొప్పాదనాన్ని, బాధ్యతలను సదా గుర్తుచేస్తుంటారు."
విజ్ఞలైన వాడు ఎక్కడైనా తెలిసినవారు కనిపిస్తే " మీ అర్ధాంగి ఏది?" అంటూ పలుకరిస్తారు అని చమత్కరిస్తారు. ఇవన్నీ వివాహం లేకుండా మనిషి జీవితం అసంపూర్ణమని; మనకు తెలియజేస్తున్నాయి.