అమ్నాయమనగా వేదము. సకల మంత్రములూ ఆరు ఆమ్నాయములలో అంతర్భూతములై ఉన్నాయి. ఆగమశాస్త్రరీత్యా స్థూలముగా విభజించినచో, వైదికోపాసన దక్షిణాచారమని, తాంత్రికోపాసన వామాచారము అని రెండు విధములుగా ప్రచారములో ఉన్నది.
ఆమ్నాయ విభాగములో సకల మంత్రములూ చేరును. ఆమ్నాయములు 6. వీటిని "షడామ్నాయములు" అంటారు. అవి-
- పూర్ణామ్నాయము - ఋగ్వేదం - అధిదేవత ఊర్మిణి
- దక్షిణామ్నాయము - యజుర్వేదం - అధిదేవత భోగిని
- పశ్చిమ్నాయము - సామవేదం - అధిదేవత కుబ్జిక
- ఉత్తరామ్నాయము - అధర్వణవేదం - అధిదేవత కాళి
- ఊర్థ్వామ్నాయము - చతుర్వేదములు - అధిదేవత చండభైరవి
- అనుత్తరామ్నాయము - మహాత్రిపురసుందరి
సాధకులు వారి అభీష్టానుసారము ముందుగా శివపంచాక్షరి 5 లక్షలు జపించి, భక్తితో శివుని అర్చించి గురువును అన్వేషించి ఆయనకు శుశ్రూష చేసి గురు అనుగ్రహము పొంది మంత్రోపదేశము దీక్ష పొందవలయును.
అమ్నాయమనగా వేదము. సకల మంత్రములూ ఆరు ఆమ్నాయములలో అంతర్భూతములై ఉన్నాయి. ఆగమశాస్త్రరీత్యా స్థూలముగా విభజించినచో, వైదికోపాసన దక్షిణాచారమని, తాంత్రికోపాసన వామాచారము అని రెండు విధములుగా ప్రచారములో ఉన్నది. ఆమ్నాయ విభాగములో సకల మంత్రములూ చేరును. ఆమ్నాయములు 6. వీటిని "షడామ్నాయములు" అంటారు. అవి- - పూర్ణామ్నాయము - ఋగ్వేదం - అధిదేవత ఊర్మిణి - దక్షిణామ్నాయము - యజుర్వేదం - అధిదేవత భోగిని - పశ్చిమ్నాయము - సామవేదం - అధిదేవత కుబ్జిక - ఉత్తరామ్నాయము - అధర్వణవేదం - అధిదేవత కాళి - ఊర్థ్వామ్నాయము - చతుర్వేదములు - అధిదేవత చండభైరవి - అనుత్తరామ్నాయము - మహాత్రిపురసుందరి సాధకులు వారి అభీష్టానుసారము ముందుగా శివపంచాక్షరి 5 లక్షలు జపించి, భక్తితో శివుని అర్చించి గురువును అన్వేషించి ఆయనకు శుశ్రూష చేసి గురు అనుగ్రహము పొంది మంత్రోపదేశము దీక్ష పొందవలయును.© 2017,www.logili.com All Rights Reserved.