గురు కులం లో శ్రీరాముడు విద్యాభ్యాసం చేసిన తర్వాత దశరథ మహారాజు అనుమతి తో రాజ్యమంతా సంచరించి అయోధ్యకు వచ్చి వైరాగ్య భావం తో వున్నారు. అప్పుడు రాముని వయస్సు 15 వత్సరములు. విశ్వామిత్రుడు యాగ సంరక్షణార్షము దశరధ మహారాజుని కోరి శ్రీరాముని కొనిపోవడానికి అయోధ్యకు వచ్చాడు అప్పుడు శ్రీరాముడు మిక్కిలి విషాదముతో మరియు వైరాగ్య భావముతో ఉండుట గమనించి అందుకు గల కారణమేమిటని ప్రశ్నిస్తాడు. విశ్వామిత్రుని రాక తో శ్రీరాముడు తన మనసులోని భావనను ఈ విధంగా తెలియపరచాడు.
అన్ని జీవులు పుట్టటాని కై చనిపోతున్నారు. చావటానికై పుడుతున్నాయి. (All creatures are born to die and die to born again. Therefore all are illusionary in this world).
భోగాలు, ఆపదలు అశాశ్వతం.
నేనెవర్ని, ఎందుకు వచ్చాను, నాకు ఈ రాజ్యం భోగాలు వీటితో సంబంధం ఏమిటి
సిరికి నిలకడ లేదు. అన్ని అనర్థాలకు ఇదే కారణం.
ఆయుర్దాయం క్షణ భంగురం. ఏదో క్షణములో చటుక్కున వదిలి పోతుంది. ఈ ఆయువు అశాంతి, అసంతృప్తి, శ్రమలకు కారణము. రోగాలనే పక్షులకు గూడు లాంటిది. మృత్యువు ఈ జీవితాన్ని కబళించడానికి చూస్తూ ఉంటుంది. త్రిమూర్తులు కూడా కాలానికి లోబడల్సిందే.
అహంకారమే మోహానికి మూలం. వ్యాధులు, చింతలు, కోర్కెలు అహంకారం వలననే కలుగుతాయి. అహంకార త్యాగమే అసలు సారమైన వస్తువు. అహంభావం ఉంటే “అహం” అనుకొనే "నేను" దుఃఖాన్ని అనుభవించాల్సి ఉంటుంది.
మనస్సు చంచలమైనది. నిమిషం కూడా స్థిరంగా వుండదు. ఈ చంచలమైన మనస్సు ఎంతసేపూ స్థూల సూక్ష్మ అవయవాల గురించే కానీ హృదయంలో ఒక్క నిమిషము కూడా ఉండదు. ఈ మనస్సును వశపరచు..................
వైరాగ్య ప్రకరణము గురు కులం లో శ్రీరాముడు విద్యాభ్యాసం చేసిన తర్వాత దశరథ మహారాజు అనుమతి తో రాజ్యమంతా సంచరించి అయోధ్యకు వచ్చి వైరాగ్య భావం తో వున్నారు. అప్పుడు రాముని వయస్సు 15 వత్సరములు. విశ్వామిత్రుడు యాగ సంరక్షణార్షము దశరధ మహారాజుని కోరి శ్రీరాముని కొనిపోవడానికి అయోధ్యకు వచ్చాడు అప్పుడు శ్రీరాముడు మిక్కిలి విషాదముతో మరియు వైరాగ్య భావముతో ఉండుట గమనించి అందుకు గల కారణమేమిటని ప్రశ్నిస్తాడు. విశ్వామిత్రుని రాక తో శ్రీరాముడు తన మనసులోని భావనను ఈ విధంగా తెలియపరచాడు. అన్ని జీవులు పుట్టటాని కై చనిపోతున్నారు. చావటానికై పుడుతున్నాయి. (All creatures are born to die and die to born again. Therefore all are illusionary in this world). భోగాలు, ఆపదలు అశాశ్వతం. నేనెవర్ని, ఎందుకు వచ్చాను, నాకు ఈ రాజ్యం భోగాలు వీటితో సంబంధం ఏమిటి సిరికి నిలకడ లేదు. అన్ని అనర్థాలకు ఇదే కారణం. ఆయుర్దాయం క్షణ భంగురం. ఏదో క్షణములో చటుక్కున వదిలి పోతుంది. ఈ ఆయువు అశాంతి, అసంతృప్తి, శ్రమలకు కారణము. రోగాలనే పక్షులకు గూడు లాంటిది. మృత్యువు ఈ జీవితాన్ని కబళించడానికి చూస్తూ ఉంటుంది. త్రిమూర్తులు కూడా కాలానికి లోబడల్సిందే. అహంకారమే మోహానికి మూలం. వ్యాధులు, చింతలు, కోర్కెలు అహంకారం వలననే కలుగుతాయి. అహంకార త్యాగమే అసలు సారమైన వస్తువు. అహంభావం ఉంటే “అహం” అనుకొనే "నేను" దుఃఖాన్ని అనుభవించాల్సి ఉంటుంది. మనస్సు చంచలమైనది. నిమిషం కూడా స్థిరంగా వుండదు. ఈ చంచలమైన మనస్సు ఎంతసేపూ స్థూల సూక్ష్మ అవయవాల గురించే కానీ హృదయంలో ఒక్క నిమిషము కూడా ఉండదు. ఈ మనస్సును వశపరచు..................© 2017,www.logili.com All Rights Reserved.