గురువందనములు
1. ముహూర్త శాస్త్రమును నేర్పిన గురుదేవులు మధురకవి ఉభయబా ప్రవీణులు “శ్రీ 'పెమ్మరాజు వేణుగోపాలకృష్ణమూర్తి” పాద పద్మములకు హృదయపూర్వక నమస్కారములు - తిరువూరు - కృష్ణాజిల్లా -
2. పంచాంగ రచన యందలి మర్మములు నేర్పి ఈ గ్రంథ రచనకు ప్రోత్సహించిన గురుదేవులు సిద్ధాంత శిరోమణి బిరుదాంకితులు, పంచాంగ కర్త "శ్రీ బ్రహ్మభట్ల శ్రీరామశర్మ” గారికి హృదయ పూర్వక పాదాభి వందనములు. నాకు గ్రహణాధ్యాయములు నేర్పిన గురుదేవులు సిద్దిపేట గ్రామము - మెదక్ జిల్లా.
3. తిథి చంద్రిక గ్రంథకర్త స్వర్గస్థులు "శ్రీ శ్రీ శ్రీ కూర్మవెంకట సుబ్బయ్య” గారు గణక సార్వభౌములు - నాకు పంచాంగ గణిత పరిచయము నేర్చిన ఆది గురువులు దేవులు వారికి పాదాభివందనము.
4. శతాధిక గ్రంథకర్త శ్రీ వడ్డాది వీర్రాజు గారు నాకు రచనా విశిష్టతలో మార్గదర్శకులే కాదు 'గొల్లపూడి వీరాస్వామి సన్' వారికి పరిచయము చేసిన గురుదేవులు. వారికి నా హృదయ పూర్వక పాదాభివందనములు.
5. శ్రీ శ్రీ తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన పండితులు రేలంగి గ్రామ వాస్తవ్యులు “శ్రీ శ్రీ తంగిరాల ప్రభాకర పూర్ణయ్య సిద్ధాంతి గారు" నాకు పూర్వపద్ధతి పంచాంగ రచన మరి ఎన్నియో ముహూర్త, జ్యోతిష్యాది సంశయములను తీర్చి నన్ను ఉన్నతునిగా చేసిన గురుదేవులు ఈ సందర్భముగా వారి పాదపద్మములకు హృదయ పూర్వక నమస్కారములు.
గమనిక : గురువు విష్ణు, గురుబ్రహ్మదేవుడు, గురువు పరమశివుడు అంటారు పెద్దలు. అట్టి గురువులు విద్య నేర్పబట్టి, దైవము శక్తి ఆరోగ్యము ప్రసాదించుట వలన ఈ గ్రంథ అనువాదము, పూర్వమున్న అనుభవముతో విపులీకృతము చేసినాను. ఈ గ్రంథము జనాదరణ పొందితే ఆ ఘనత మద్గురు దేవులదె. నిరాదరణ చెందితే అది నా వివేకముగా భావించి నన్ను మన్నించగలరని పాఠకులను ప్రార్థించుచున్నాను. ఇంకనూ వివరణలు లోపములు తెలిపిన వారిని ఎరువులుగా భావించి పునర్ముద్రణలో సవరించుకొందును.
గురువందనములు 1. ముహూర్త శాస్త్రమును నేర్పిన గురుదేవులు మధురకవి ఉభయబా ప్రవీణులు “శ్రీ 'పెమ్మరాజు వేణుగోపాలకృష్ణమూర్తి” పాద పద్మములకు హృదయపూర్వక నమస్కారములు - తిరువూరు - కృష్ణాజిల్లా -2. పంచాంగ రచన యందలి మర్మములు నేర్పి ఈ గ్రంథ రచనకు ప్రోత్సహించిన గురుదేవులు సిద్ధాంత శిరోమణి బిరుదాంకితులు, పంచాంగ కర్త "శ్రీ బ్రహ్మభట్ల శ్రీరామశర్మ” గారికి హృదయ పూర్వక పాదాభి వందనములు. నాకు గ్రహణాధ్యాయములు నేర్పిన గురుదేవులు సిద్దిపేట గ్రామము - మెదక్ జిల్లా.3. తిథి చంద్రిక గ్రంథకర్త స్వర్గస్థులు "శ్రీ శ్రీ శ్రీ కూర్మవెంకట సుబ్బయ్య” గారు గణక సార్వభౌములు - నాకు పంచాంగ గణిత పరిచయము నేర్చిన ఆది గురువులు దేవులు వారికి పాదాభివందనము.4. శతాధిక గ్రంథకర్త శ్రీ వడ్డాది వీర్రాజు గారు నాకు రచనా విశిష్టతలో మార్గదర్శకులే కాదు 'గొల్లపూడి వీరాస్వామి సన్' వారికి పరిచయము చేసిన గురుదేవులు. వారికి నా హృదయ పూర్వక పాదాభివందనములు. 5. శ్రీ శ్రీ తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన పండితులు రేలంగి గ్రామ వాస్తవ్యులు “శ్రీ శ్రీ తంగిరాల ప్రభాకర పూర్ణయ్య సిద్ధాంతి గారు" నాకు పూర్వపద్ధతి పంచాంగ రచన మరి ఎన్నియో ముహూర్త, జ్యోతిష్యాది సంశయములను తీర్చి నన్ను ఉన్నతునిగా చేసిన గురుదేవులు ఈ సందర్భముగా వారి పాదపద్మములకు హృదయ పూర్వక నమస్కారములు. గమనిక : గురువు విష్ణు, గురుబ్రహ్మదేవుడు, గురువు పరమశివుడు అంటారు పెద్దలు. అట్టి గురువులు విద్య నేర్పబట్టి, దైవము శక్తి ఆరోగ్యము ప్రసాదించుట వలన ఈ గ్రంథ అనువాదము, పూర్వమున్న అనుభవముతో విపులీకృతము చేసినాను. ఈ గ్రంథము జనాదరణ పొందితే ఆ ఘనత మద్గురు దేవులదె. నిరాదరణ చెందితే అది నా వివేకముగా భావించి నన్ను మన్నించగలరని పాఠకులను ప్రార్థించుచున్నాను. ఇంకనూ వివరణలు లోపములు తెలిపిన వారిని ఎరువులుగా భావించి పునర్ముద్రణలో సవరించుకొందును.
© 2017,www.logili.com All Rights Reserved.