పాఠక మహాశయులకు గ్రంథకర్తగా నేను విన్నవించుకొనునది ఏమనగా ఈ విద్యనూ లోగడ గురుముఖముగా నేర్చుకొనేవారు. అట్లు నేర్చుకొనుటకు నేడు సాధ్యపడుత లేదు. ఎందుకంటే జాతకము వ్రాయువారు కంప్యూటర్ నుండి జాతకము తీసి తగుమాత్రము రేమిదీస్ చెప్పితే 100 రూపాయల నుండి 1000 వరకు తీసుకొంటున్నారు. అంటే చెప్పే వారి హోదా, పలుకుబడులను బట్టి, కష్టమర్స్ ఇస్తేనే తీసుకొంటున్నారు. కావునా దోషమూ లేదు. లోగడ పండితులు విద్యాదానము చేయాలి అనే ఉద్దేశముతో శిష్యులకు భోజన వసతులు ఉచితముగా కల్పించి విద్యనూ ప్రతిఫలాపేక్ష లేకుండా నేర్పేవారు. అలా నేర్పుతవాలనే ఈ శాస్త్రము నేటి వరకు సజీవంగా ఉన్నది. అప్పటి పండితులకు మహారాజుల పోషణలుండేవి.
జాతకము బాగా లేనప్పుడు జమీందారుల కుమారులు భిక్షమేట్టిన స్థితిని, మహారాజులు లేదా ముఖ్యమంత్రులుగా ఉంది కారాగార ప్రాప్తి పొందుతాను గమనించగలము. రౌడీలుగా ఉంది ఆపదల నుండి తప్పినా వారున్నారు. జాతకములో దోషములన్న జాతిపిత మహాత్మాగాంధి, ఇందిరాగాంధి లాంటివారు తుపాకీ మరణములకు గురియైన సంగతులు పరిశీలిస్తే ఈ శాస్త్రము యొక్క గొప్పతనము అర్థము అవుతుంది. జాతక దోషముల వలన చీమకు కూడా అపకారం తలపెట్టని, అహింసావాడి గాంధీజీ హత్య చేయబడిన సంగతి పరిశీలిస్తే శాస్త్రము నందలి గొప్పతనము తెలుస్తుంది.
పాఠక మహాశయులకు గ్రంథకర్తగా నేను విన్నవించుకొనునది ఏమనగా ఈ విద్యనూ లోగడ గురుముఖముగా నేర్చుకొనేవారు. అట్లు నేర్చుకొనుటకు నేడు సాధ్యపడుత లేదు. ఎందుకంటే జాతకము వ్రాయువారు కంప్యూటర్ నుండి జాతకము తీసి తగుమాత్రము రేమిదీస్ చెప్పితే 100 రూపాయల నుండి 1000 వరకు తీసుకొంటున్నారు. అంటే చెప్పే వారి హోదా, పలుకుబడులను బట్టి, కష్టమర్స్ ఇస్తేనే తీసుకొంటున్నారు. కావునా దోషమూ లేదు. లోగడ పండితులు విద్యాదానము చేయాలి అనే ఉద్దేశముతో శిష్యులకు భోజన వసతులు ఉచితముగా కల్పించి విద్యనూ ప్రతిఫలాపేక్ష లేకుండా నేర్పేవారు. అలా నేర్పుతవాలనే ఈ శాస్త్రము నేటి వరకు సజీవంగా ఉన్నది. అప్పటి పండితులకు మహారాజుల పోషణలుండేవి. జాతకము బాగా లేనప్పుడు జమీందారుల కుమారులు భిక్షమేట్టిన స్థితిని, మహారాజులు లేదా ముఖ్యమంత్రులుగా ఉంది కారాగార ప్రాప్తి పొందుతాను గమనించగలము. రౌడీలుగా ఉంది ఆపదల నుండి తప్పినా వారున్నారు. జాతకములో దోషములన్న జాతిపిత మహాత్మాగాంధి, ఇందిరాగాంధి లాంటివారు తుపాకీ మరణములకు గురియైన సంగతులు పరిశీలిస్తే ఈ శాస్త్రము యొక్క గొప్పతనము అర్థము అవుతుంది. జాతక దోషముల వలన చీమకు కూడా అపకారం తలపెట్టని, అహింసావాడి గాంధీజీ హత్య చేయబడిన సంగతి పరిశీలిస్తే శాస్త్రము నందలి గొప్పతనము తెలుస్తుంది.© 2017,www.logili.com All Rights Reserved.