పురాతన శాస్త్రములలో ముహూర్త శాస్త్రములు ఒకటి. సృష్టి దైవాదీనము, దైవము మంత్రాదీనము, మంత్రము బ్రాహ్మణాదీనము. బ్రహ్మవ్రాత అంటే వారు విశ్వబ్రాహ్మణులు నిర్మించిన గృహమును బట్టి విధివ్రాత ఉంటుంది. దైవము యొక్క దయ కలుగుటకు మంత్రమొక్కటియే ప్రాధాన్యము కాదు. వేదవిద్యలన్నియు ప్రాధాన్యములైనవియే. పూర్వము నుండి బ్రాహ్మణులు, విశ్వ బ్రాహ్మణులు వివాహ ఉపనయములు, ముహూర్త నిర్ణయములు చేస్తున్నారు.
జన్మతః బ్రాహ్మణులు, విశ్వబ్రాహ్మణులుగా జన్మించటము వరమే కాదనలేము. ముహూర్తనిర్ణయములు చేయువారు ఇతర కులములవారు అర్హులు కారు అని నా ఉద్దేశము కాదు. వారు జన్మతః బ్రాహ్మణులు కాకపోయినను వృత్తిరీత్యా బ్రాహ్మణులే. అందుకే మన పూర్వులు "వేదంపఠణంచ విప్రాణం" అన్నారు. అందుకు వారి విజ్ఞతకు చేతులెత్తి నమస్కరించుట మన సంస్కారము.
- బికుమళ్ల నాగేశ్వర సిద్ధాంతి
పురాతన శాస్త్రములలో ముహూర్త శాస్త్రములు ఒకటి. సృష్టి దైవాదీనము, దైవము మంత్రాదీనము, మంత్రము బ్రాహ్మణాదీనము. బ్రహ్మవ్రాత అంటే వారు విశ్వబ్రాహ్మణులు నిర్మించిన గృహమును బట్టి విధివ్రాత ఉంటుంది. దైవము యొక్క దయ కలుగుటకు మంత్రమొక్కటియే ప్రాధాన్యము కాదు. వేదవిద్యలన్నియు ప్రాధాన్యములైనవియే. పూర్వము నుండి బ్రాహ్మణులు, విశ్వ బ్రాహ్మణులు వివాహ ఉపనయములు, ముహూర్త నిర్ణయములు చేస్తున్నారు. జన్మతః బ్రాహ్మణులు, విశ్వబ్రాహ్మణులుగా జన్మించటము వరమే కాదనలేము. ముహూర్తనిర్ణయములు చేయువారు ఇతర కులములవారు అర్హులు కారు అని నా ఉద్దేశము కాదు. వారు జన్మతః బ్రాహ్మణులు కాకపోయినను వృత్తిరీత్యా బ్రాహ్మణులే. అందుకే మన పూర్వులు "వేదంపఠణంచ విప్రాణం" అన్నారు. అందుకు వారి విజ్ఞతకు చేతులెత్తి నమస్కరించుట మన సంస్కారము. - బికుమళ్ల నాగేశ్వర సిద్ధాంతి© 2017,www.logili.com All Rights Reserved.