అంతేగాక మలబద్దకం, అతిసార వ్యాధులు, స్థూలకాయం, వడదెబ్బలకు వైద్యం, ఒంటి, పంటి, కంటి, కేశ సంరక్షణలు మొదలగు 100 కు పైగా వ్యాధులకు గృహ/ ఇంటి వైద్యాలు తెలియజేశాం. గ్రామాల్లోను, ముఖ్యంగా వైద్య సహాయంలేనిచోట్ల పేద , మధ్య తరగతి ప్రజలకు ఇంటి వైద్యం ద్వారా తక్కువ ధరకు లభించి వారి ఆయురారోగ్యాలకు ఎంతో ఉపయోగపడుతుంది.
-పి.రాజేశ్వర రావు.
చిరు ధాన్యాలైన - రాగులు, జొన్నలు, సజ్జలు, మొదలగు వాటి పోషక విలువలు, వాటి వాడకం వల్ల ప్రయోజనాలు వివరించాం.
సుగంధ ద్రవ్యాలైన ఏలకులు, లవంగాలు, దాల్చిన చక్క, మిరియాలు, ధనియాలు మొదలగు వాటి పోషక విలువలు, ఓషధ విలువలు తెలియపరిచాం.
దంపుడు బియ్యం, పప్పుదినుసులు, కాయగూరలు, దుంప కూరలు, పళ్ళు, పూలు, ఆకుకూరలు, పాలు, వెన్న, నెయ్యి, చేక్కార, శీతల పానీయాలు ఏవి ఆరోగ్యానికి మంచివో ఏవి హానికరమో సులభశైలిలో చెప్పం.