విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, పర్యాటకులకు, ఉద్యోగార్ధులకు ఉపయోగపడే చిరు పుస్తకం!
23 జిల్లాల సంక్షిప్త సమాచారం, విద్యార్దులకు, ఉపయోగపడే 270 ప్రశ్నల నిధితో
ఇందులో ఆంధ్ర ప్రదేశ్ లోని 23 జిల్లాల సంక్షిప్త చరిత్ర సమాచారం, మండలాలు, పంటలు, నదులు, ఖనిజాలు, పర్యాటక ప్రాంతాలు, జిల్లా కేంద్రం నుండి దూరాలు ,నిత్య జీవితంలో మనకు అవసరమయ్యే ముఖ్య సమాచారం తో పాటు, 270 ప్రశ్నలు - జవాబులు కూడా ఇచ్చారు. మీ పిల్లలకు ఆంధ్ర ప్రదేశ్ పై సంక్షిప్త అవగాహన కల్పించడానికి ఈ పుస్తకం దోహదపడుతుంది.
పి. రాజేశ్వర రావు
విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, పర్యాటకులకు, ఉద్యోగార్ధులకు ఉపయోగపడే చిరు పుస్తకం! 23 జిల్లాల సంక్షిప్త సమాచారం, విద్యార్దులకు, ఉపయోగపడే 270 ప్రశ్నల నిధితో ఇందులో ఆంధ్ర ప్రదేశ్ లోని 23 జిల్లాల సంక్షిప్త చరిత్ర సమాచారం, మండలాలు, పంటలు, నదులు, ఖనిజాలు, పర్యాటక ప్రాంతాలు, జిల్లా కేంద్రం నుండి దూరాలు ,నిత్య జీవితంలో మనకు అవసరమయ్యే ముఖ్య సమాచారం తో పాటు, 270 ప్రశ్నలు - జవాబులు కూడా ఇచ్చారు. మీ పిల్లలకు ఆంధ్ర ప్రదేశ్ పై సంక్షిప్త అవగాహన కల్పించడానికి ఈ పుస్తకం దోహదపడుతుంది. పి. రాజేశ్వర రావుNice Book
© 2017,www.logili.com All Rights Reserved.