ఆయుర్వేదం విశిష్టత: ఆయుర్వేదం వేదం శాస్త్రాల నుంచి మహర్షుల పరంపరగా మనకు అందిన సశాస్త్రీయమైన వైద్య విధానము. వేల సంవత్సరాల నుండి భారతీయ వైద్య విధానం. ఇప్పటి అన్ని రకాల వైద్య విధానాల కంటే ఉన్నతముగా ఉంది ప్రపంచమంతా ఆచరిస్తూ ఉన్నది. ప్రాచీన ఆయుర్వేద విజ్ఞానం నేటి ఆధునిక వైద్యానికి పునాది. ప్రాచీన విజ్ఞానానికి, ఆధునిక విజ్ఞానానికి ఏ విధమైన స్పర్థలూ లేవు. మత మౌడ్యములాగే వివిధ వైద్య విధానాలకి సమన్వయము లోపించి అనేక అపోహాలకు దారి తీస్తుంది.
ఆయుర్వేదం చికిత్స 2 రకాలుగా చేస్తుంది:
1. వ్యాధి చికిత్స. 2. వ్యాధి హేతు చికిత్స. అంటే రోగానికి కారణాన్ని వెతికి దాన్ని కూడా చికిత్స చేస్తుంది.
ఆయుర్వేదం అంటే ఆయుష్ ని పెంచేది అని ఎందుకు అన్నాటంటే ఆయుర్వేదంలో 3 రకాలు ఉన్నాయి. చికిత్స, రోగనిరోధక, ఆయుష్ ని పెంచేందుకు కూడా ఉపయోగం. ఈ శరీరం వైజ్ఞానికం. ఉదాహరణకి ఒక్క నిమిషంలో ఒక్క రక్తం చుక్క మనం శరీరం అంతా తిరుగుతుంది. అంతే వేగంగా మన శరీరంలో ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి. ఆరోగ్యం అంటే ఏ రోగం లేకుండా ఉండడం. మరి రోగాలు రావడానికి కారణాలు. ఈ పుస్తకం చదివి వ్యాధులు.. వాటి కారణాలు మరియు లక్షణాలు.. వాటికి ఆయుర్వేద ఔషధాలు గురించి తెలుసుకొనగలరు.
ఆయుర్వేదం విశిష్టత: ఆయుర్వేదం వేదం శాస్త్రాల నుంచి మహర్షుల పరంపరగా మనకు అందిన సశాస్త్రీయమైన వైద్య విధానము. వేల సంవత్సరాల నుండి భారతీయ వైద్య విధానం. ఇప్పటి అన్ని రకాల వైద్య విధానాల కంటే ఉన్నతముగా ఉంది ప్రపంచమంతా ఆచరిస్తూ ఉన్నది. ప్రాచీన ఆయుర్వేద విజ్ఞానం నేటి ఆధునిక వైద్యానికి పునాది. ప్రాచీన విజ్ఞానానికి, ఆధునిక విజ్ఞానానికి ఏ విధమైన స్పర్థలూ లేవు. మత మౌడ్యములాగే వివిధ వైద్య విధానాలకి సమన్వయము లోపించి అనేక అపోహాలకు దారి తీస్తుంది. ఆయుర్వేదం చికిత్స 2 రకాలుగా చేస్తుంది: 1. వ్యాధి చికిత్స. 2. వ్యాధి హేతు చికిత్స. అంటే రోగానికి కారణాన్ని వెతికి దాన్ని కూడా చికిత్స చేస్తుంది. ఆయుర్వేదం అంటే ఆయుష్ ని పెంచేది అని ఎందుకు అన్నాటంటే ఆయుర్వేదంలో 3 రకాలు ఉన్నాయి. చికిత్స, రోగనిరోధక, ఆయుష్ ని పెంచేందుకు కూడా ఉపయోగం. ఈ శరీరం వైజ్ఞానికం. ఉదాహరణకి ఒక్క నిమిషంలో ఒక్క రక్తం చుక్క మనం శరీరం అంతా తిరుగుతుంది. అంతే వేగంగా మన శరీరంలో ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి. ఆరోగ్యం అంటే ఏ రోగం లేకుండా ఉండడం. మరి రోగాలు రావడానికి కారణాలు. ఈ పుస్తకం చదివి వ్యాధులు.. వాటి కారణాలు మరియు లక్షణాలు.. వాటికి ఆయుర్వేద ఔషధాలు గురించి తెలుసుకొనగలరు.
© 2017,www.logili.com All Rights Reserved.