మనకు స్వాతంత్ర్యం వచ్చి అయిదు దశాబ్దాలు గతించినా, కనీస వైద్యసదుపాయానికి నోచుకోని గ్రామాలు మనదేశంలో కోకొల్లలు. అటువంటి గ్రామీణ ప్రాంతపు ప్రజలు సామాన్యంగా వచ్చే వ్యాధులకు తమ దగ్గరలో పెరిగే వనమూలికలతో వైద్యం చేసుకోవచ్చును.
ప్రస్తుత కాలంలో ఒక వ్యాధికి డాక్టరు లేదా స్పెషలిస్టులచే చికిత్స చేయించుకోవాలి అంటే చాలా డబ్బు ఖర్చుపెట్టవలసి వస్తోంది. నగరప్రాంతాలలో ఉండే మధ్యతరగతి కుటుబీకులకు ఇది ఒక పెద్ద సమస్యగా ఉంది. వారు కొద్దిపాటి వైద్య పరిజ్ఞానంతో అందుబాటులో ఉండే మూలికలు, ఆయుర్వేద ఔషదాలతో అన్ని వ్యాధులకు చికిత్స చేసుకోవచ్చును.
గ్రామీణ మరియు నగరవాసుల సాధారణ ఆరోగ్య అవసరాల్ని దృష్టిలో ఉంచుకొని అన్ని వ్యాధులకు ఆయుర్వేద వైద్య శాస్త్రానుసారము చికిత్సలు ఈ గ్రంధమున వివరింపబడినవి.
మనకు స్వాతంత్ర్యం వచ్చి అయిదు దశాబ్దాలు గతించినా, కనీస వైద్యసదుపాయానికి నోచుకోని గ్రామాలు మనదేశంలో కోకొల్లలు. అటువంటి గ్రామీణ ప్రాంతపు ప్రజలు సామాన్యంగా వచ్చే వ్యాధులకు తమ దగ్గరలో పెరిగే వనమూలికలతో వైద్యం చేసుకోవచ్చును. ప్రస్తుత కాలంలో ఒక వ్యాధికి డాక్టరు లేదా స్పెషలిస్టులచే చికిత్స చేయించుకోవాలి అంటే చాలా డబ్బు ఖర్చుపెట్టవలసి వస్తోంది. నగరప్రాంతాలలో ఉండే మధ్యతరగతి కుటుబీకులకు ఇది ఒక పెద్ద సమస్యగా ఉంది. వారు కొద్దిపాటి వైద్య పరిజ్ఞానంతో అందుబాటులో ఉండే మూలికలు, ఆయుర్వేద ఔషదాలతో అన్ని వ్యాధులకు చికిత్స చేసుకోవచ్చును. గ్రామీణ మరియు నగరవాసుల సాధారణ ఆరోగ్య అవసరాల్ని దృష్టిలో ఉంచుకొని అన్ని వ్యాధులకు ఆయుర్వేద వైద్య శాస్త్రానుసారము చికిత్సలు ఈ గ్రంధమున వివరింపబడినవి.
© 2017,www.logili.com All Rights Reserved.