మాతృగర్భం నుంచి బయటపడిన తరువాత మావి తొలిగాక తొలిశ్వాస తీసుకునే క్షణం నుంచి ఆ శ్వాసకి, ఆ శరీరానికి ఎంతకాలం సంబంధం కొనసాగుతుందో ఆ కాల అవధిని ఆయుష్షు అంటారు. అది ఏమి, ఏమిటనే ప్రశ్నలతో పెరిగి యవ్వనంలో మురిసి కొంత సాధించి అరవై దాటాక అనుభవసారంతో జీవితాన్ని సార్ధకం చేసుకోవడాన్ని జీవనగతి అంటారు. ఈ ఆయుష్షు ఏమిటీ బాధలు? ఎందుకీ వ్యధలు? అనుకుంటూ చావుఎప్పుడని ప్రతీక్షణం అనుకుంటూ చిరకాలం జీవించేది జీవితం కాదు. మనస్సు, శరీరం, యింద్రియములు, ఆత్మ ప్రసన్నాత్మకంగా ఆరోగ్యంగా నిండు శక్తితో మరణం కూడాఅనాయాసంగా వచ్చి నవ్వుతూ తీసుకెళ్ళిపోయే జీవితాన్ని మనిషి ఆకాంక్షిచాలి. అలాంటి జీవితాన్నిసమాజానికి ప్రతిపాదించారు మన అద్భుత శాస్త్రజ్ఞులైన రూపంలో.
మాతృగర్భం నుంచి బయటపడిన తరువాత మావి తొలిగాక తొలిశ్వాస తీసుకునే క్షణం నుంచి ఆ శ్వాసకి, ఆ శరీరానికి ఎంతకాలం సంబంధం కొనసాగుతుందో ఆ కాల అవధిని ఆయుష్షు అంటారు. అది ఏమి, ఏమిటనే ప్రశ్నలతో పెరిగి యవ్వనంలో మురిసి కొంత సాధించి అరవై దాటాక అనుభవసారంతో జీవితాన్ని సార్ధకం చేసుకోవడాన్ని జీవనగతి అంటారు. ఈ ఆయుష్షు ఏమిటీ బాధలు? ఎందుకీ వ్యధలు? అనుకుంటూ చావుఎప్పుడని ప్రతీక్షణం అనుకుంటూ చిరకాలం జీవించేది జీవితం కాదు. మనస్సు, శరీరం, యింద్రియములు, ఆత్మ ప్రసన్నాత్మకంగా ఆరోగ్యంగా నిండు శక్తితో మరణం కూడాఅనాయాసంగా వచ్చి నవ్వుతూ తీసుకెళ్ళిపోయే జీవితాన్ని మనిషి ఆకాంక్షిచాలి. అలాంటి జీవితాన్నిసమాజానికి ప్రతిపాదించారు మన అద్భుత శాస్త్రజ్ఞులైన రూపంలో.© 2017,www.logili.com All Rights Reserved.