బాలారిష్టాలు గడిస్తే బిడ్డ గట్టెక్కినట్లే అనే మాట ఒకనాటిది. ఈనాడు పిల్లల సంరక్షణ విషయంలో వైద్యశాస్త్రం ఎంతో పురోగమనం సాధించింది. తల్లి గర్భం ధరించిన దగ్గర నుంచి తగిన జాగ్రత్తలు తీసుకుంటే అంతా హ్యాపీగానే ఉంటుంది. కావలసిందల్లా తల్లిదండ్రులకి శిశుసంరక్షణ గురించి అవగాహన. పిల్లల సంరక్షణపై ప్రముఖ వైద్యులు డా సమరం అందిస్తున్న ఈ గ్రంథం ఎంతో అమూల్యమైనది. ప్రతీ ఇంట్లో ఉండవలసిన పుస్తకమిది.
బాలారిష్టాలు గడిస్తే బిడ్డ గట్టెక్కినట్లే అనే మాట ఒకనాటిది. ఈనాడు పిల్లల సంరక్షణ విషయంలో వైద్యశాస్త్రం ఎంతో పురోగమనం సాధించింది. తల్లి గర్భం ధరించిన దగ్గర నుంచి తగిన జాగ్రత్తలు తీసుకుంటే అంతా హ్యాపీగానే ఉంటుంది. కావలసిందల్లా తల్లిదండ్రులకి శిశుసంరక్షణ గురించి అవగాహన. పిల్లల సంరక్షణపై ప్రముఖ వైద్యులు డా సమరం అందిస్తున్న ఈ గ్రంథం ఎంతో అమూల్యమైనది. ప్రతీ ఇంట్లో ఉండవలసిన పుస్తకమిది.© 2017,www.logili.com All Rights Reserved.