వ్యాధుల్లో ప్రమాదకరం అయినవీ, ప్రమాదకరం కానివీ అని మనం వేర్వేరుగా వర్గీకరించవలసిన అవసరం లేదు. శ్రీకృష్ణుడంతటి వాడికి బొటనవ్రేలికి చిన్న బాణం తగిలి, చివరికి ఆయన అవతార పరిసమాప్తికి కారణం అయ్యింది. కాబట్టి అరికాల్లో ముల్లుకు కూడా ప్రాణాంతకం కావొచ్చు.
షుగరు వ్యాధి బీపీ వ్యాధి అన్నదమ్ముల్లాంటివి. ఒకటి అగ్ని, ఇంకొకటి వాయువు. నిప్పు గాలీ రెండూ తోడైతే కొంపలంటుకునేది ఖాయం. కాబట్టి ఈ పుస్తకములో షుగరు వ్యాధి గురించిన జాగ్రత్తలు చేర్చడం జరిగింది.
రోగాలను అర్ధం చేసుకోవడానికీ, బీపీ, షుగరు పెరగకుండా సుఖజీవనాన్ని పొందటానికి, వచ్చిన వ్యాదుల్ని త్వరగా తగ్గేలా ఎవరికి వారే తగిన జాగ్రత్తలు తీసుకోవటానికి ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుంది.
నివారణోపాయాలు సులభంగా ఉండాలి. ఈ మందు అద్భుతంగా పనిచేస్తుంది. పెద్దపులి పాలతో వేసుకో అన్నట్టు, 'అనుపానం పులిపాలు చిట్కాలు' ఈ పుస్తకంలో లేవు. ఇవి సులభంగా బీపీని తగ్గించుకోవటానికి సులభంగా వేసుకోగలిగిన సులభ యోగాలు! ఇవి పాటించేవారికీ బీపీ దూరంగా ఉంటుంది.
- డా.జి.వి.పూర్ణచందు
వ్యాధుల్లో ప్రమాదకరం అయినవీ, ప్రమాదకరం కానివీ అని మనం వేర్వేరుగా వర్గీకరించవలసిన అవసరం లేదు. శ్రీకృష్ణుడంతటి వాడికి బొటనవ్రేలికి చిన్న బాణం తగిలి, చివరికి ఆయన అవతార పరిసమాప్తికి కారణం అయ్యింది. కాబట్టి అరికాల్లో ముల్లుకు కూడా ప్రాణాంతకం కావొచ్చు. షుగరు వ్యాధి బీపీ వ్యాధి అన్నదమ్ముల్లాంటివి. ఒకటి అగ్ని, ఇంకొకటి వాయువు. నిప్పు గాలీ రెండూ తోడైతే కొంపలంటుకునేది ఖాయం. కాబట్టి ఈ పుస్తకములో షుగరు వ్యాధి గురించిన జాగ్రత్తలు చేర్చడం జరిగింది. రోగాలను అర్ధం చేసుకోవడానికీ, బీపీ, షుగరు పెరగకుండా సుఖజీవనాన్ని పొందటానికి, వచ్చిన వ్యాదుల్ని త్వరగా తగ్గేలా ఎవరికి వారే తగిన జాగ్రత్తలు తీసుకోవటానికి ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుంది. నివారణోపాయాలు సులభంగా ఉండాలి. ఈ మందు అద్భుతంగా పనిచేస్తుంది. పెద్దపులి పాలతో వేసుకో అన్నట్టు, 'అనుపానం పులిపాలు చిట్కాలు' ఈ పుస్తకంలో లేవు. ఇవి సులభంగా బీపీని తగ్గించుకోవటానికి సులభంగా వేసుకోగలిగిన సులభ యోగాలు! ఇవి పాటించేవారికీ బీపీ దూరంగా ఉంటుంది. - డా.జి.వి.పూర్ణచందు© 2017,www.logili.com All Rights Reserved.