ఆయుష్ (ప్రత్యామ్నాయ వైద్య పద్ధతులు)
'ప్రపంచ దేశాల ప్రజారోగ్య విధానాల పరికల్పనలోను, మాతాశిశు సంరక్షణ పథకాలు రూపొందించి అమలు జరపడంలోను, కమ్యూనిటీ ఆరోగ్యం కాపాడడంలోను, మందుల వాడకం లేకుండా ఆరోగ్యాన్ని రక్షించుకొనే పద్ధతులు అమలు జరపడంలోను, ప్రత్యామ్నాయ వైద్య పద్ధతులను ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వెళ్ళడంలోను వ్యక్తులు, సంస్థలు, అధికార బృందాలు ఎవరు ప్రయత్నం చేసినా, మొట్టమొదటి అడుగు ఆరోగ్యము, అనారోగ్యము అనే రెండు భావాలను వివరించడం.
మానవుని శరీరం శరీరం, మనస్సు అనే రెండుగా కనిపిస్తూ ఒకటిగా పనిచేసే బయలాజికల్ యంత్రము.
అలాగే మానవ జీవనము నేను, సమాజము అనే రెండు పట్టాలు మీద నడిచే రైలు వంటిది. నేను, సమాజం ఒకదానిలో ఒకటి ఒదిగి ఉంటూ, రెండూ పనిచేయడానికి అవకాశం కలిగించాలి. అలాగే మనస్సు, శరీరం ఒకదానికొకటి కలిసి ఉంటూ రెండుగా పనిచేస్తున్నట్లు కనపడతాయి..............
ఆయుష్ (ప్రత్యామ్నాయ వైద్య పద్ధతులు) ఆరోగ్యము-అనారోగ్యము 'ప్రపంచ దేశాల ప్రజారోగ్య విధానాల పరికల్పనలోను, మాతాశిశు సంరక్షణ పథకాలు రూపొందించి అమలు జరపడంలోను, కమ్యూనిటీ ఆరోగ్యం కాపాడడంలోను, మందుల వాడకం లేకుండా ఆరోగ్యాన్ని రక్షించుకొనే పద్ధతులు అమలు జరపడంలోను, ప్రత్యామ్నాయ వైద్య పద్ధతులను ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వెళ్ళడంలోను వ్యక్తులు, సంస్థలు, అధికార బృందాలు ఎవరు ప్రయత్నం చేసినా, మొట్టమొదటి అడుగు ఆరోగ్యము, అనారోగ్యము అనే రెండు భావాలను వివరించడం. మానవుని శరీరం శరీరం, మనస్సు అనే రెండుగా కనిపిస్తూ ఒకటిగా పనిచేసే బయలాజికల్ యంత్రము. అలాగే మానవ జీవనము నేను, సమాజము అనే రెండు పట్టాలు మీద నడిచే రైలు వంటిది. నేను, సమాజం ఒకదానిలో ఒకటి ఒదిగి ఉంటూ, రెండూ పనిచేయడానికి అవకాశం కలిగించాలి. అలాగే మనస్సు, శరీరం ఒకదానికొకటి కలిసి ఉంటూ రెండుగా పనిచేస్తున్నట్లు కనపడతాయి..............© 2017,www.logili.com All Rights Reserved.