Telugu English Vaidya Sastra Nighantuvu mariyu Vaidya Sastra Padakosam

By Prof Dr O A Sarma (Author)
Rs.350
Rs.350

Telugu English Vaidya Sastra Nighantuvu mariyu Vaidya Sastra Padakosam
INR
MANIMN5558
In Stock
350.0
Rs.350


In Stock
Ships in 5 - 9 Days
Check for shipping and cod pincode

Description

వైద్యశాస్త్ర నిఘంటువు Medical Dictionary

చదువరులకు నమస్తే

అంకవన్నె/వన్నియ stapes ossicle in the middle ear, resemblance: stirrup మధ్యచెవిలో సున్నిత అస్థి. పోలిక: రికాబు.

అంకిలి దవడ కీలు joint of the jaws.

అంకిళ్ళు దవడ కీళ్ళు joints in the bones in the region of cheek. అంకెళ్ళు పట్టుకొనిపోవుట, హనుస్తంభము lock-jaw, say in tetanus ధనుర్వాతంలో దవడ కదలలేకపోవడం.

అంకురం రోగక్రిమి a germ.

అంకురం మొలకెత్తు sprout.

అంకురాలు అంకురికలు, శృంగకములు, చూషకాలు villi. ఆంత్ర చూషకాలు intestinal villi.

అంకురోద్భవం మాంసాంకురములు పుట్టుట granulation.

అంగ (అవయవ) శ్రవణం auscultation by stethoscope.

అంగగాని శరీరం వాడిపోవటం.

అంగచ్ఛేదన(ం) అంగవిచ్ఛేదన, అంగభేదనం. అంగం limb పూర్తిగాగాని లేదా కొంతభాగం గాని తీసివేయుట amputation, cutting off a limb or portion of it.

అంగతాపం శరీరం ఉడుకుతో తపించిపోతూ ఉండటం.

అంగబిళ్ళ చూడండి/see మొలబిళ్ళ. చిన్నారి జఘనవేదికను కప్పిఉంచే గుండ్రని conceal the mons pubis by camouflage.

అంగము 1. శరీరము body. ఊర్ధ్వాంగము upper limb లేదా అధోంగము lower limb. శరీర భాగము. 2. ప్రత్యేకంగా పురుషాంగము especially the penis, the rumpy pumpy rudder. 3. కృత్రిమ అంగం artificial limb. అంగరుహము వెంట్రుక a hair............................

వైద్యశాస్త్ర నిఘంటువు Medical Dictionary చదువరులకు నమస్తే అంకవన్నె/వన్నియ stapes ossicle in the middle ear, resemblance: stirrup మధ్యచెవిలో సున్నిత అస్థి. పోలిక: రికాబు. అంకిలి దవడ కీలు joint of the jaws. అంకిళ్ళు దవడ కీళ్ళు joints in the bones in the region of cheek. అంకెళ్ళు పట్టుకొనిపోవుట, హనుస్తంభము lock-jaw, say in tetanus ధనుర్వాతంలో దవడ కదలలేకపోవడం. అంకురం రోగక్రిమి a germ. అంకురం మొలకెత్తు sprout. అంకురాలు అంకురికలు, శృంగకములు, చూషకాలు villi. ఆంత్ర చూషకాలు intestinal villi. అంకురోద్భవం మాంసాంకురములు పుట్టుట granulation. అంగ (అవయవ) శ్రవణం auscultation by stethoscope. అంగగాని శరీరం వాడిపోవటం. అంగచ్ఛేదన(ం) అంగవిచ్ఛేదన, అంగభేదనం. అంగం limb పూర్తిగాగాని లేదా కొంతభాగం గాని తీసివేయుట amputation, cutting off a limb or portion of it. అంగతాపం శరీరం ఉడుకుతో తపించిపోతూ ఉండటం. అంగబిళ్ళ చూడండి/see మొలబిళ్ళ. చిన్నారి జఘనవేదికను కప్పిఉంచే గుండ్రని conceal the mons pubis by camouflage. అంగము 1. శరీరము body. ఊర్ధ్వాంగము upper limb లేదా అధోంగము lower limb. శరీర భాగము. 2. ప్రత్యేకంగా పురుషాంగము especially the penis, the rumpy pumpy rudder. 3. కృత్రిమ అంగం artificial limb. అంగరుహము వెంట్రుక a hair............................

Features

  • : Telugu English Vaidya Sastra Nighantuvu mariyu Vaidya Sastra Padakosam
  • : Prof Dr O A Sarma
  • : Neelkamal Publications pvt ltd
  • : MANIMN5558
  • : hard binding
  • : Reprint 2024
  • : 459
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Telugu English Vaidya Sastra Nighantuvu mariyu Vaidya Sastra Padakosam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam