1.సిగాలోవాద సుత్తం
ఒకానొక సమయంలో భగవానుడు రాజగృహంలో వేణువనంలోని కలందకనివాపంలో విహరిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో శ్రేష్ఠ పుత్రుడు సిగాలుడు నగరము దాటి వెళ్ళి తడిసిన వస్త్రాలతో, తడి ఆరని తలతో తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం, పైన ఇంకా కింద ఆరు దిక్కులకు చేతులు పైకెత్తి జోడించి ప్రణామాలు చేస్తున్నాడు. మధ్యహ్నానికి ముందు భగవానుడు శుభ్రమైన పాత్రచీవరాలు ధరించి వేణువనవిహారంనుండి రాజగృహం వైపు భిక్షాటనకు బయలుదేరాడు. దారిలో సిగాలుడు ఆరు దిక్కులకు ప్రణామాలు చేస్తుండడం గమనించి అతనితో...
భగవానుడు: “ఓ! గృహపతిపుత్రా! నీవు ఉదయాన్నేలేచి నగరం వెలుపలకొచ్చి ఇలా తడిసిన తలతో, తడి బట్టలతో ఆరుదిక్కులకు నమస్కరిస్తున్నావు ఎందుకు?”
సిగాలుడు: “భగవాన్! నా తండ్రి మరణిస్తూ నన్ను వివిధ దిక్కులకు నమస్కారాలు చేయమని ఆదేశించారు. నేను నా తండ్రి అంతిమ ఆదేశాలను పాటిస్తున్నాను. కనుకనే ఉదయాన్నే లేచి నగరం వెలుపలికి వచ్చి చేతులు పైకి జోడించి తూర్పు, పడమర, ఉత్తరం దక్షిణం, కింద, పైన ఇలా ఆరు దిక్కులకు నమస్కరిస్తున్నాను.”.........
1.సిగాలోవాద సుత్తం ఒకానొక సమయంలో భగవానుడు రాజగృహంలో వేణువనంలోని కలందకనివాపంలో విహరిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో శ్రేష్ఠ పుత్రుడు సిగాలుడు నగరము దాటి వెళ్ళి తడిసిన వస్త్రాలతో, తడి ఆరని తలతో తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం, పైన ఇంకా కింద ఆరు దిక్కులకు చేతులు పైకెత్తి జోడించి ప్రణామాలు చేస్తున్నాడు. మధ్యహ్నానికి ముందు భగవానుడు శుభ్రమైన పాత్రచీవరాలు ధరించి వేణువనవిహారంనుండి రాజగృహం వైపు భిక్షాటనకు బయలుదేరాడు. దారిలో సిగాలుడు ఆరు దిక్కులకు ప్రణామాలు చేస్తుండడం గమనించి అతనితో... భగవానుడు: “ఓ! గృహపతిపుత్రా! నీవు ఉదయాన్నేలేచి నగరం వెలుపలకొచ్చి ఇలా తడిసిన తలతో, తడి బట్టలతో ఆరుదిక్కులకు నమస్కరిస్తున్నావు ఎందుకు?” సిగాలుడు: “భగవాన్! నా తండ్రి మరణిస్తూ నన్ను వివిధ దిక్కులకు నమస్కారాలు చేయమని ఆదేశించారు. నేను నా తండ్రి అంతిమ ఆదేశాలను పాటిస్తున్నాను. కనుకనే ఉదయాన్నే లేచి నగరం వెలుపలికి వచ్చి చేతులు పైకి జోడించి తూర్పు, పడమర, ఉత్తరం దక్షిణం, కింద, పైన ఇలా ఆరు దిక్కులకు నమస్కరిస్తున్నాను.”.........© 2017,www.logili.com All Rights Reserved.