'లెనిన్' నేటి అవసరం
సామ్రాజ్యవాదం అంతకంతకూ విస్తరిస్తూ, ప్రజల జీవితాల్ని ఇంకా దుర్భలం చేస్తోంది. "పెట్టుబడిదారీ విధానపు అత్యున్నత దశ సామ్రాజ్యవాదం” అన్నాడు కామ్రేడ్ లెనిన్. సామ్రాజ్యవాదం, ఫాసిజం జమిలిగా ప్రపంచవ్యాప్తంగా పీడితులను ఇంకా పీడనకు గురిచేస్తూనే ఉన్నాయి. ఇటు దేశంలోనూ మతవాదం, మత ఉన్మాదం ఫాసిస్టు దశకు చేరుకున్నాయి. బాహాటంగానే సామ్రాజ్యవాద అమెరికా, ఇజ్రాయేల్లను తన 'నిజమైన మిత్రులు'గా ప్రకటించింది. సంక్షేమ రాజ్యం అనే భావనను గాలికి వొదులుతూ, పెట్టుబడిదారుల కనుసన్నల్లో పాలన నడుస్తోంది......................
'లెనిన్' నేటి అవసరం సామ్రాజ్యవాదం అంతకంతకూ విస్తరిస్తూ, ప్రజల జీవితాల్ని ఇంకా దుర్భలం చేస్తోంది. "పెట్టుబడిదారీ విధానపు అత్యున్నత దశ సామ్రాజ్యవాదం” అన్నాడు కామ్రేడ్ లెనిన్. సామ్రాజ్యవాదం, ఫాసిజం జమిలిగా ప్రపంచవ్యాప్తంగా పీడితులను ఇంకా పీడనకు గురిచేస్తూనే ఉన్నాయి. ఇటు దేశంలోనూ మతవాదం, మత ఉన్మాదం ఫాసిస్టు దశకు చేరుకున్నాయి. బాహాటంగానే సామ్రాజ్యవాద అమెరికా, ఇజ్రాయేల్లను తన 'నిజమైన మిత్రులు'గా ప్రకటించింది. సంక్షేమ రాజ్యం అనే భావనను గాలికి వొదులుతూ, పెట్టుబడిదారుల కనుసన్నల్లో పాలన నడుస్తోంది......................© 2017,www.logili.com All Rights Reserved.