ముందుమాట
పూజ్య ఆచార్య బుద్ధరకిత భంతే శత జయంతి సంచిక
పూజ్య ఆచార్య బుద్ధ రక్షిత భంతే (బడా భంతే) గారు భారతదేశంలోని మణిపూర్ రాష్ట్ర రాజధాని ఇంఫాల్ లో 1922 మార్చి 12న ఫాల్గుణ పౌర్ణమి రోజున జన్మించారు. బుద్ధధమ్మం పునరుద్ధరణ కోసం సర్వస్వం త్యాగం చేసిన గొప్ప వ్యక్తిత్వం గల గౌరవనీయులైన బడా భంతే గారి జయంతిని ఈ 2021-22 సంవత్సరం భారతదేశం మొత్తంలో జరుపుకుంటున్నాము. సామరస్యాన్ని, శాంతిని జనులకు అవగాహన కల్పిస్తూ అందరినీ ప్రోత్సహిస్తూ 67 సంవత్సరాల పాటు ఆయన చేసిన 'అంకితమైన సేవలు' ఈ నాటి ఆధునిక కాలంలోని బౌద్ధ చరిత్ర పేజీలలో చెరిగిపోని ముద్రను వేసింది.
తేటతెల్లమైన ఆయన జీవితం స్ఫూర్తిదాయకమైన సంఘటనలతో నిండి ఉంది. అలాంటి పాఠాలు గల ఆయన జీవితం మాకు ఒక గొప్ప పుస్తకం, ఆయన జీవితమంతా కూడా ఎంతో స్పష్టత గల దృష్టి కోణానికి తార్కాణమే. ఎన్నో పోరాటాల్లో ఆయన తీసుకొన్న నిర్ణయాలు, సాధించిన విజయాలు మనకు ఎప్పటికీ మార్గ దర్శకాలే.
ఈ దార్శనిక భిక్షువు తన యవ్వనంలో సైనికునిగా రెండవ ప్రపంచ యుద్ధపు గందరగోళాన్ని ఎదుర్కొన్న తరువాత 25 సంవత్సరాల వయస్సులో ఇంటిని విడిచి పెట్టాడు. జీవితంలో సత్యం కోసం చేసిన అన్వేషణ ఆయనను | భారతదేశంలోని మూల మూలలకు తీసుకెళ్లింది. చివరికి బుద్ధ భగవానుని | ధర్మదీపం ఆయనకు స్వేచ్ఛ, సంతోషాల అంతిమ మార్గాన్ని చూపింది. ఆయన నిజాయితీ, పక్షపాతం లేని సత్యాన్వేషణ, అతడిని ధమ్మం అధ్యయనం చేయడానికి, అభ్యాసానికి, సత్య సాక్షాత్కారానికి ఆయనను అంకితం చేసింది............
ముందుమాట పూజ్య ఆచార్య బుద్ధరకిత భంతే శత జయంతి సంచిక పూజ్య ఆచార్య బుద్ధ రక్షిత భంతే (బడా భంతే) గారు భారతదేశంలోని మణిపూర్ రాష్ట్ర రాజధాని ఇంఫాల్ లో 1922 మార్చి 12న ఫాల్గుణ పౌర్ణమి రోజున జన్మించారు. బుద్ధధమ్మం పునరుద్ధరణ కోసం సర్వస్వం త్యాగం చేసిన గొప్ప వ్యక్తిత్వం గల గౌరవనీయులైన బడా భంతే గారి జయంతిని ఈ 2021-22 సంవత్సరం భారతదేశం మొత్తంలో జరుపుకుంటున్నాము. సామరస్యాన్ని, శాంతిని జనులకు అవగాహన కల్పిస్తూ అందరినీ ప్రోత్సహిస్తూ 67 సంవత్సరాల పాటు ఆయన చేసిన 'అంకితమైన సేవలు' ఈ నాటి ఆధునిక కాలంలోని బౌద్ధ చరిత్ర పేజీలలో చెరిగిపోని ముద్రను వేసింది. తేటతెల్లమైన ఆయన జీవితం స్ఫూర్తిదాయకమైన సంఘటనలతో నిండి ఉంది. అలాంటి పాఠాలు గల ఆయన జీవితం మాకు ఒక గొప్ప పుస్తకం, ఆయన జీవితమంతా కూడా ఎంతో స్పష్టత గల దృష్టి కోణానికి తార్కాణమే. ఎన్నో పోరాటాల్లో ఆయన తీసుకొన్న నిర్ణయాలు, సాధించిన విజయాలు మనకు ఎప్పటికీ మార్గ దర్శకాలే. ఈ దార్శనిక భిక్షువు తన యవ్వనంలో సైనికునిగా రెండవ ప్రపంచ యుద్ధపు గందరగోళాన్ని ఎదుర్కొన్న తరువాత 25 సంవత్సరాల వయస్సులో ఇంటిని విడిచి పెట్టాడు. జీవితంలో సత్యం కోసం చేసిన అన్వేషణ ఆయనను | భారతదేశంలోని మూల మూలలకు తీసుకెళ్లింది. చివరికి బుద్ధ భగవానుని | ధర్మదీపం ఆయనకు స్వేచ్ఛ, సంతోషాల అంతిమ మార్గాన్ని చూపింది. ఆయన నిజాయితీ, పక్షపాతం లేని సత్యాన్వేషణ, అతడిని ధమ్మం అధ్యయనం చేయడానికి, అభ్యాసానికి, సత్య సాక్షాత్కారానికి ఆయనను అంకితం చేసింది............© 2017,www.logili.com All Rights Reserved.