Title | Price | |
Sri Madbhagavadgita | Rs.900 | In Stock |
Sri Madbhagavadgita | Rs.250 | In Stock |
గీతలో అర్జునునికి భగవానుని ఉపదేశం యుద్ధం చేయమని కాదు. మానమని కాదు. యుద్ధం చేయను అని అనడానికి అర్జునుడు చెప్పిన కారణంలోని దోషాన్ని చెప్పాడు. అర్జునుడు యుద్ధం చేయను అనలేదు. 'అధర్మం ఆచరించినవాడు నావాడు కనుక నేనతనితో యుద్ధం చేయలేను' అన్నాడు. భగవానుడు యుద్ధం చేయమని చెప్పింది ఈ నేను, నావాడు అన్న మోహంతో. ఈ యుద్ధంలో గెలిచినవాడు మహాభారత యుద్ధాలు చేయడం మానడం ఒకటే! చేయడానికి మానడానికి మహం కారణం కాదు కనుక. రెండూ ధర్మమే. సాధకుడికి సాధనా పథంలో తన అభిరుచికి తగ్గట్టు కర్మ, భక్తీ, జ్ఞాన, రాజ యోగ మార్గాలను విపులంగా విశదీకరించిన ఆధ్యాత్మిక గ్రంథరాజం 'శ్రీమద్భగవద్గీత'.
గీతలో అర్జునునికి భగవానుని ఉపదేశం యుద్ధం చేయమని కాదు. మానమని కాదు. యుద్ధం చేయను అని అనడానికి అర్జునుడు చెప్పిన కారణంలోని దోషాన్ని చెప్పాడు. అర్జునుడు యుద్ధం చేయను అనలేదు. 'అధర్మం ఆచరించినవాడు నావాడు కనుక నేనతనితో యుద్ధం చేయలేను' అన్నాడు. భగవానుడు యుద్ధం చేయమని చెప్పింది ఈ నేను, నావాడు అన్న మోహంతో. ఈ యుద్ధంలో గెలిచినవాడు మహాభారత యుద్ధాలు చేయడం మానడం ఒకటే! చేయడానికి మానడానికి మహం కారణం కాదు కనుక. రెండూ ధర్మమే. సాధకుడికి సాధనా పథంలో తన అభిరుచికి తగ్గట్టు కర్మ, భక్తీ, జ్ఞాన, రాజ యోగ మార్గాలను విపులంగా విశదీకరించిన ఆధ్యాత్మిక గ్రంథరాజం 'శ్రీమద్భగవద్గీత'.© 2017,www.logili.com All Rights Reserved.