Title | Price | |
Sri Madbhagavadgeetha | Rs.250 | Out of Stock |
Sri Madbhagavadgita | Rs.900 | In Stock |
ఈ గ్రంథ రచయితకు సాహిత్యము, తత్వశాస్త్రము అభిమాన విషయాలు. సంస్కృతం, తెలుగు, ఆంగ్లం, ఫ్రెంచ్, హిందీ భాషలలో పండితులు. పాశ్చాత్య సాహిత్యాన్నీ సంప్రదాయాలన్నీ కూలంకషంగా అధ్యయనం చేసినవారు. తత్వజ్ఞులు. సహృదయులు మననశీలురు. సాహిత్యతత్వాన్నీ, తత్వసాహిత్యాన్నీ ఆకలించుకుని అనేక ఆధ్యాత్మిక వ్యాసాలూ, గ్రంథాలూ వ్రాశారు. ప్రాచీన నవీన దృక్పథాలను రెండింటినీ సమగ్రంగా పరిశీలించి సమన్వయము చేయగల స్వతంత్రదృష్టి వీరిది. నిరంతరమైన ఆధ్యాత్మిక చింతన, తద్గతనిష్టతో చేసిన రచనలు వీరివి. శంకరభాష్య సామగ్రినంతా స్వాయత్తం చేసుకున్న వీరి రచనలు ఇప్పటి తరానికి కరదీపికలు.
భగవద్గీత మతాతీత గ్రంథమని, దాని ఉపదేశం సర్వమానవాళికి ఆచరణ సాధ్యమని, ఈనాడు ఏర్పడిన ధర్మగ్లానిని తొలగించి, మనిషి మదిలో ధర్మసంస్థాపనం చేయడానికి గీతాసారము ఉత్తమ ఉపాయమని, గీతా రహస్యాన్ని ఈనాటి కాలంలో సమన్వయ పరచుటకే ఈ 'కృష్ణుని పిలుపు - శ్రీమద్భగవద్గీత'. ఆది శంకరుల అద్వైత సిద్ధాంత సింధుపాత్రలో కలం ముంచి, ఆ ప్రగాఢమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, తాత్వికతను అన్ని వయసుల వారికి వివిధ సాంప్రదాయ, జీవనరీతులు కలిగిన వారికి సరళమైన రీతిలో వివరిసున్నది ఈ వ్యాఖ్య.
ఈ గ్రంథ రచయితకు సాహిత్యము, తత్వశాస్త్రము అభిమాన విషయాలు. సంస్కృతం, తెలుగు, ఆంగ్లం, ఫ్రెంచ్, హిందీ భాషలలో పండితులు. పాశ్చాత్య సాహిత్యాన్నీ సంప్రదాయాలన్నీ కూలంకషంగా అధ్యయనం చేసినవారు. తత్వజ్ఞులు. సహృదయులు మననశీలురు. సాహిత్యతత్వాన్నీ, తత్వసాహిత్యాన్నీ ఆకలించుకుని అనేక ఆధ్యాత్మిక వ్యాసాలూ, గ్రంథాలూ వ్రాశారు. ప్రాచీన నవీన దృక్పథాలను రెండింటినీ సమగ్రంగా పరిశీలించి సమన్వయము చేయగల స్వతంత్రదృష్టి వీరిది. నిరంతరమైన ఆధ్యాత్మిక చింతన, తద్గతనిష్టతో చేసిన రచనలు వీరివి. శంకరభాష్య సామగ్రినంతా స్వాయత్తం చేసుకున్న వీరి రచనలు ఇప్పటి తరానికి కరదీపికలు. భగవద్గీత మతాతీత గ్రంథమని, దాని ఉపదేశం సర్వమానవాళికి ఆచరణ సాధ్యమని, ఈనాడు ఏర్పడిన ధర్మగ్లానిని తొలగించి, మనిషి మదిలో ధర్మసంస్థాపనం చేయడానికి గీతాసారము ఉత్తమ ఉపాయమని, గీతా రహస్యాన్ని ఈనాటి కాలంలో సమన్వయ పరచుటకే ఈ 'కృష్ణుని పిలుపు - శ్రీమద్భగవద్గీత'. ఆది శంకరుల అద్వైత సిద్ధాంత సింధుపాత్రలో కలం ముంచి, ఆ ప్రగాఢమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, తాత్వికతను అన్ని వయసుల వారికి వివిధ సాంప్రదాయ, జీవనరీతులు కలిగిన వారికి సరళమైన రీతిలో వివరిసున్నది ఈ వ్యాఖ్య.© 2017,www.logili.com All Rights Reserved.