భగవద్గీత ఉపదేశాల పట్ల యువతకు అవగాహన కల్పించాలనే సంకల్పంతో వివిధ వ్యాసాలను ఆకాశవాణి, విజయవాడ ద్వారా ప్రసారం చేశారు. ధ్యానమాలిక మాసపత్రికలో వ్యాసాలను ప్రచురించారు. అలాగే "బాలల భగవద్గీత" అన్న చిన్న పుస్తకాన్ని ప్రచురించారు. గీతోపదేశాలలో కొన్ని అంశాలపై యువతకు ప్రాథమిక అవగాహన కల్పించి భగవద్గీత పఠనం పట్ల, ఆచరణ పట్ల ప్రేరణ కలిగించడానికి చేసిన చిరు ప్రయత్నమే ఈ "యువతకు గీత".
ఈ పుస్తకంలో...
భగవద్గీత సందేశం
ధర్మం - స్వధర్మం
త్రికరణ శుద్ధి
దేవతలు - రాక్షసులు
మనిషి - మనసు
ఆరోగ్యం - ఆహారం.... మొదలగు వాటి గురించి కలవు.
భగవద్గీత ఉపదేశాల పట్ల యువతకు అవగాహన కల్పించాలనే సంకల్పంతో వివిధ వ్యాసాలను ఆకాశవాణి, విజయవాడ ద్వారా ప్రసారం చేశారు. ధ్యానమాలిక మాసపత్రికలో వ్యాసాలను ప్రచురించారు. అలాగే "బాలల భగవద్గీత" అన్న చిన్న పుస్తకాన్ని ప్రచురించారు. గీతోపదేశాలలో కొన్ని అంశాలపై యువతకు ప్రాథమిక అవగాహన కల్పించి భగవద్గీత పఠనం పట్ల, ఆచరణ పట్ల ప్రేరణ కలిగించడానికి చేసిన చిరు ప్రయత్నమే ఈ "యువతకు గీత". ఈ పుస్తకంలో... భగవద్గీత సందేశం ధర్మం - స్వధర్మం త్రికరణ శుద్ధి దేవతలు - రాక్షసులు మనిషి - మనసు ఆరోగ్యం - ఆహారం.... మొదలగు వాటి గురించి కలవు.© 2017,www.logili.com All Rights Reserved.