అష్టవక్రగీతలోని మహోన్నత జ్ఞానాన్ని, పరమపూజ్య శ్రీశ్రీ రవిశంకర్ అద్భుతమైన ప్రవచనాలుగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్, బెంగళూరు, ఇండియా, రికార్డింగ్ లో పొందుపరిచారు. ఆ ప్రసంగాలను ఈ పుస్తకం ద్వారా తెలుగువారికి అందిస్తున్నారు.
గురువు మాత్రమే సహించగల మనసు, అహం మరియు ఆత్మలను అష్టావక్రగీత అసమాన ప్రావిణ్యంతో, లోతుగా పరిశీలించగలదు. పరమపూజ్య గురుదేవులు పురాతన జ్ఞానాన్ని మరియు పురాణం కథలను ఆచరణకు అనుగుణంగా, నైపుణ్యంగా జోడించి, సత్యాన్వేషణ అసలైన సాధకునికి అష్టావక్రగీతను అమూల్యమైన సాధనంగా, సహచరునిగా అనుగ్రహించారు. ఇది రెండు భాగాల సంపుటి.
-పరమపూజ్య శ్రీశ్రీ రవిశంకర్.
అష్టవక్రగీతలోని మహోన్నత జ్ఞానాన్ని, పరమపూజ్య శ్రీశ్రీ రవిశంకర్ అద్భుతమైన ప్రవచనాలుగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్, బెంగళూరు, ఇండియా, రికార్డింగ్ లో పొందుపరిచారు. ఆ ప్రసంగాలను ఈ పుస్తకం ద్వారా తెలుగువారికి అందిస్తున్నారు. గురువు మాత్రమే సహించగల మనసు, అహం మరియు ఆత్మలను అష్టావక్రగీత అసమాన ప్రావిణ్యంతో, లోతుగా పరిశీలించగలదు. పరమపూజ్య గురుదేవులు పురాతన జ్ఞానాన్ని మరియు పురాణం కథలను ఆచరణకు అనుగుణంగా, నైపుణ్యంగా జోడించి, సత్యాన్వేషణ అసలైన సాధకునికి అష్టావక్రగీతను అమూల్యమైన సాధనంగా, సహచరునిగా అనుగ్రహించారు. ఇది రెండు భాగాల సంపుటి. -పరమపూజ్య శ్రీశ్రీ రవిశంకర్.© 2017,www.logili.com All Rights Reserved.