శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అత్యంత ప్రియభక్తుడు, తొలి తెలుగు వాగ్గేయకారుడు, సంకీర్తనాచార్యుడు శ్రీమాన్ తాళ్ళపాక అన్నమాచార్యులు. 32 వేల సంకీర్తన కుసుమాలతో ఆ దేవదేవుని గురించి అర్చించి తరించిన తరువాత అవతార పురుషుడు. ఆ దివ్య సంకీర్తనలు నా నోట పలికి నేను ధన్యుడనవటమే కాక, లక్షలాది జనుల హృదయాలలో ఆదరాభిమానాలతో కూడిన సుస్థిర స్థానాన్ని పొందే భాగ్యం కూడా నాకు దక్కింది. నాకు ఇంత మంచి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నా సాష్టాంగ ప్రణామాలు. వారే నాకు సంగీతంలో ప్రథమ గురువులు.
తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాంసులు, కంచి కామకోటి ఆస్థాన విద్వాంసులు అయిన బాలకృష్ణప్రసాద్ గారు అన్నమాచార్య సంకీర్తన మహతి, హరికీర్తనాచార్య, అన్నమయ్య నాదజ్యోతి, అన్నమయ్య నాదసుదా సామ్రాట్ మొదలైన అనేక బిరుదులు, కనకాభిషేకం, సింహతలాటం మొదలైన అనేక సన్మానాలు పొందారు. ప్రత్యేక్షంగాను, పరోక్షంగాను వందలాది శిష్యులకు గురువుగా మన్ననలు పొందిన విద్వాంసులు. పలుమార్లు భారతదేశ రాష్ట్రపతుల వద్ద గానంచేసి సన్మానం పొందిన బాలకృష్ణప్రసాద్ గారు ఇప్పటివరకు 8 సంకీర్తన యజ్ఞాలు చేసి సంగీత ప్రియులను అలరించారు.
శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అత్యంత ప్రియభక్తుడు, తొలి తెలుగు వాగ్గేయకారుడు, సంకీర్తనాచార్యుడు శ్రీమాన్ తాళ్ళపాక అన్నమాచార్యులు. 32 వేల సంకీర్తన కుసుమాలతో ఆ దేవదేవుని గురించి అర్చించి తరించిన తరువాత అవతార పురుషుడు. ఆ దివ్య సంకీర్తనలు నా నోట పలికి నేను ధన్యుడనవటమే కాక, లక్షలాది జనుల హృదయాలలో ఆదరాభిమానాలతో కూడిన సుస్థిర స్థానాన్ని పొందే భాగ్యం కూడా నాకు దక్కింది. నాకు ఇంత మంచి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నా సాష్టాంగ ప్రణామాలు. వారే నాకు సంగీతంలో ప్రథమ గురువులు. తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాంసులు, కంచి కామకోటి ఆస్థాన విద్వాంసులు అయిన బాలకృష్ణప్రసాద్ గారు అన్నమాచార్య సంకీర్తన మహతి, హరికీర్తనాచార్య, అన్నమయ్య నాదజ్యోతి, అన్నమయ్య నాదసుదా సామ్రాట్ మొదలైన అనేక బిరుదులు, కనకాభిషేకం, సింహతలాటం మొదలైన అనేక సన్మానాలు పొందారు. ప్రత్యేక్షంగాను, పరోక్షంగాను వందలాది శిష్యులకు గురువుగా మన్ననలు పొందిన విద్వాంసులు. పలుమార్లు భారతదేశ రాష్ట్రపతుల వద్ద గానంచేసి సన్మానం పొందిన బాలకృష్ణప్రసాద్ గారు ఇప్పటివరకు 8 సంకీర్తన యజ్ఞాలు చేసి సంగీత ప్రియులను అలరించారు.© 2017,www.logili.com All Rights Reserved.