'ధ్యానవస్థితి తద్గతేన మనసా యం'
'శ్రీ సౌభాగ్య పంచదశి మంత్రయోగినో'
సనాతన కాలము నాటి భారతీయ శ్రీ విద్య గురుపరంపరలలో నేటికి ఆచరిస్తున్న పంచదశి మంత్రముతో వజ్ర పంజర కవచము. సనాతన కాలపు యదార్థ వేద మంత్ర సూక్త విద్యలు శ్రీ విద్యా పరముగా, సాధకుల కొరకు ప్రత్యేకము. ఈ సౌభాగ్య గీతలో వున్న వేదోపనిషత్తు ప్రామాణిక వివరణ క్షుణ్ణంగా చదివి మంత్ర సాధన ప్రారంభించుకోండి.
'ధ్యానవస్థితి తద్గతేన మనసా యం' 'శ్రీ సౌభాగ్య పంచదశి మంత్రయోగినో' సనాతన కాలము నాటి భారతీయ శ్రీ విద్య గురుపరంపరలలో నేటికి ఆచరిస్తున్న పంచదశి మంత్రముతో వజ్ర పంజర కవచము. సనాతన కాలపు యదార్థ వేద మంత్ర సూక్త విద్యలు శ్రీ విద్యా పరముగా, సాధకుల కొరకు ప్రత్యేకము. ఈ సౌభాగ్య గీతలో వున్న వేదోపనిషత్తు ప్రామాణిక వివరణ క్షుణ్ణంగా చదివి మంత్ర సాధన ప్రారంభించుకోండి.© 2017,www.logili.com All Rights Reserved.