Basara Gnana Saraswathi Devi Vratha Kalpam

Rs.30
Rs.30

Basara Gnana Saraswathi Devi Vratha Kalpam
INR
GOLLAPU421
In Stock
30.0
Rs.30


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

1 అన్ని కులాలవారు ఈ వ్రతము ఆచరించవచ్చును. స్త్రీ పురుష బేధము, వయో భేదములు లేవు.

2 సూర్యోద్యమునకు ముందే స్నామాదులు ముగించుకోవాలి.

3 నిత్యకర్మలు ఆచరించిన తరువాతనే వ్రతము చెయ్యాలి.

4 నిరాహారంగా ఉండుట మేలు, పిల్లలు, వృద్దులు, రోగులు తమ ఆరోగ్య పరిస్థిని బట్టి పాలు, ఫలములు తీసుకోవచ్చును.

5 మత్స్య మాంసాదులు, మద్యము ఈ వ్రతాచరణ రోజులలో ముట్టకూడదు. ధూమపానం నిషిద్దము.

6 ఇతరులను ద్వేషించకుండుట, మౌనము వహించుట ముఖ్యము.

7 "ఓం ఇం హ్రo శ్రీo సరస్వత్య్ స్వాహా" అనే మంత్రమును వ్రతమాచరణ దినమున జపిస్తూ మనోనిర్మలత్వము కలిగి వుండాలి.

                                                                                              -శ్రీ శ్రీపాద వెంకట సుబ్రహ్మణ్యం.

1 అన్ని కులాలవారు ఈ వ్రతము ఆచరించవచ్చును. స్త్రీ పురుష బేధము, వయో భేదములు లేవు. 2 సూర్యోద్యమునకు ముందే స్నామాదులు ముగించుకోవాలి. 3 నిత్యకర్మలు ఆచరించిన తరువాతనే వ్రతము చెయ్యాలి. 4 నిరాహారంగా ఉండుట మేలు, పిల్లలు, వృద్దులు, రోగులు తమ ఆరోగ్య పరిస్థిని బట్టి పాలు, ఫలములు తీసుకోవచ్చును. 5 మత్స్య మాంసాదులు, మద్యము ఈ వ్రతాచరణ రోజులలో ముట్టకూడదు. ధూమపానం నిషిద్దము. 6 ఇతరులను ద్వేషించకుండుట, మౌనము వహించుట ముఖ్యము. 7 "ఓం ఇం హ్రo శ్రీo సరస్వత్య్ స్వాహా" అనే మంత్రమును వ్రతమాచరణ దినమున జపిస్తూ మనోనిర్మలత్వము కలిగి వుండాలి.                                                                                               -శ్రీ శ్రీపాద వెంకట సుబ్రహ్మణ్యం.

Features

  • : Basara Gnana Saraswathi Devi Vratha Kalpam
  • : Sri Sripada Venkata Subramanyam
  • : Gollapudi Veeraswami & Son
  • : GOLLAPU421
  • : Paperback
  • : 2019
  • : 64
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Basara Gnana Saraswathi Devi Vratha Kalpam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam